నోటిఫికేషన్స్‌

నోయిడాలోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ - దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో 164 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Published : 15 Jun 2024 00:06 IST

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు

నోయిడాలోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ - దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో 164 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు రుసుము రూ.700. ఆసక్తి ఉన్నవారు 2024 జులై 2 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


సింగరేణిలో పోస్టులు

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌/ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో 272 ఖాళీలు భర్తీ చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 2024 జూన్‌ 19.


పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని