వెలుగులు విరజిమ్మే కణాల తరంగం!

పగలు చక్కగా కనిపించే వస్తువు చీకట్లో ఎదురుగా ఉన్నా ఎందుకు కనిపించదు? అంటే కంటికి, వస్తువుకు మధ్య ఏదో మాధ్యమం ఉంది. అదే కాంతి, ఒక విద్యుదయస్కాంత వికిరణం, ఫోటాన్‌ కణాల ప్రవాహం. సాధారణ కంటికి కనిపిస్తుంది.

Published : 19 Jun 2024 01:38 IST

జనరల్‌ స్టడీస్‌  
భౌతిక శాస్త్రం

పగలు చక్కగా కనిపించే వస్తువు చీకట్లో ఎదురుగా ఉన్నా ఎందుకు కనిపించదు? అంటే కంటికి, వస్తువుకు మధ్య ఏదో మాధ్యమం ఉంది. అదే కాంతి, ఒక విద్యుదయస్కాంత వికిరణం, ఫోటాన్‌ కణాల ప్రవాహం. సాధారణ కంటికి కనిపిస్తుంది. ప్రతిబింబం, వక్రీభవనం, విక్షేపణం తదితర ధర్మాలను ప్రదర్శిస్తుంది. వాటి ఆధారంగా కొన్ని దర్పణాలను ఉపయోగించి వెనుక వచ్చే వాహనాలను చూడవచ్చు. కంటి పరీక్షలను సమర్థంగా నిర్వహించవచ్చు. చిన్న వస్తువుల ప్రతిబింబాన్ని పెద్దగా చేసి పరిశీలించవచ్చు. ఈ నేపథ్యంలో నిత్య జీవితంలో కాంతి ప్రాధాన్యాన్ని శాస్త్రీయంగా పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు కాంతి పరావర్తన సూత్రాలు, దర్పణాల్లో రకాలు, అవి ఏర్పరిచే ప్రతిబింబాల లక్షణాలపై అవగాహన పెంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని