కంచె వేసే ఖర్చుకు కచ్చితమైన లెక్క!

ఇంటి చుట్టూ గోడ కట్టుకోవాలి. తోట మొత్తం కంచె వేసుకోవాలి. ఖర్చు ఎంతవుతుందో లెక్క కట్టాలంటే వైశాల్యాలు, చుట్టుకొలతలు తెలియాలి. ఒక ప్రదేశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్నా, అందులో ఏదైనా నిర్మించాలంటే కావాల్సిన వనరులను అంచనా వేయాలన్నా వివిధ రకాల ఆకృతులపై అవగాహన ఉండాలి. 

Published : 20 Jun 2024 01:01 IST

టీఆర్‌టీ  గణితం

ఇంటి చుట్టూ గోడ కట్టుకోవాలి. తోట మొత్తం కంచె వేసుకోవాలి. ఖర్చు ఎంతవుతుందో లెక్క కట్టాలంటే వైశాల్యాలు, చుట్టుకొలతలు తెలియాలి. ఒక ప్రదేశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్నా, అందులో ఏదైనా నిర్మించాలంటే కావాల్సిన వనరులను అంచనా వేయాలన్నా వివిధ రకాల ఆకృతులపై అవగాహన ఉండాలి.  సంక్లిష్టమైన ఆకారాలను, ప్రాదేశిక సంబంధాలను సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే క్షేత్రమితిలోని ప్రాథమికాంశాలైన దీర్ఘచతురస్రాలు, చతురస్రాలు, బాట వైశాల్యాలపై పోటీ పరీక్షార్థులు పట్టు పెంచుకోవాలి. ఆ పరిజ్ఞానం ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, నిర్మాణం, డిజైన్‌ తదితర రంగాల్లో కూడా ఉపయోగపడుతుంది.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని