ప్రాక్టీస్‌ బిట్లు

ఫారన్‌హీట్‌ థర్మామీటర్‌లో ఊర్ధ్వ స్థిర స్థానం?

Updated : 21 Jun 2024 01:09 IST

జనరల్‌ స్టడీస్‌ - భౌతిక శాస్త్రం

1. ఫారన్‌హీట్‌ థర్మామీటర్‌లో ఊర్ధ్వ స్థిర స్థానం?

  1) 100°F     2) 122°F     3) 212°F     4) 0°F

2. చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతను కొలిచే పరికరం?

  1) ప్రయోగశాల థర్మామీటర్‌  2) థర్మిష్టర్‌ థర్మామీటర్‌

  3) క్లినికల్‌ థర్మామీటర్‌     4) సిక్స్‌ థర్మామీటర్‌

3. A, B అనే రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉంటే A వస్తువు ఉష్ణోగ్రత 60°C అయితే B వస్తువు ఉష్ణోగ్రత?

  1) 0°C       2) 40°C       3) 30°C      4) 60°C

4. గెలీలియో థర్మామీటర్‌లో మొదటిసారిగా ఉపయోగించిన పదార్థం?

   1) నీరు  2) గాలి   3) పాదరసం 4) ఆల్కహాల్‌

5. శీతల ప్రదేశాల్లో థర్మామీటర్‌లో ఉపయోగించే పదార్థం?

  1) నీరు   2) పాదరసం  3) ఆల్కహాల్‌  4) గాలి

6. సిక్స్‌ థర్మామీటర్‌లో అధికంగా ఉపయోగించే పదార్థం?

  1) గాలి   2) నీరు   3) ఆల్కహాల్‌ 4) పాదరసం

7. వాహనాల హెడ్‌లైట్స్, దంత వైద్యులు, నివిగి డాక్టర్స్‌ ఉపయోగించేవి?

   1) పుటాకార దర్పణం    2) కుంభాకార దర్పణం

   3) పుటాకార కటకం     4) కుంభాకార కటకం

8. తిగిలీ మిషన్లు, వీధిలైట్లలో ఉపయోగించేవి?

   1) కుంభాకార కటకం    2) పుటాకార కటకం

   3) కుంభాకార దర్పణం   4) పుటాకార దర్పణం

సమాధానాలు 

1-3; 2-2; 3-4; 4-2; 5-3; 6-4; 7-1; 8-3.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని