అన్ని దిశల్లో దొరికే జవాబులు!

కొత్త ప్రదేశంలో చిరునామా వెతకాలంటే దిక్కులు అర్థం కావాలి. ఆఫీసుకు దగ్గరదారి కనుక్కోవాలంటే ఆ ప్రాంతంపై పట్టు ఉండాలి.

Published : 22 Jun 2024 00:01 IST

జనరల్‌ స్టడీస్‌ రీజనింగ్‌

కొత్త ప్రదేశంలో చిరునామా వెతకాలంటే దిక్కులు అర్థం కావాలి. ఆఫీసుకు దగ్గరదారి కనుక్కోవాలంటే ఆ ప్రాంతంపై పట్టు ఉండాలి. ఇంట్లో సామాను చక్కగా సర్దుకోవాలంటే ఏ వైపు ఏది ఉంచితే బాగుంటుందో గ్రహించగలగాలి. ఇవన్నీ తెలియాలంటే ప్రాదేశిక పరిజ్ఞానం ఉండాలి. నిత్య జీవితంలో ఈ విధమైన నైపుణ్యాలు చాలా అవసరం. పోటీ పరీక్షార్థుల్లో వాటిని అంచనా వేయడానికి, వారి తార్కిక ఆలోచనా సామర్థ్యాన్ని గుర్తించడానికి రీజనింగ్‌లో భాగంగా దిక్కులపై ప్రశ్నలు అడుగుతారు. కాస్త శ్రద్ధ పెట్టి సాధన చేస్తే అన్ని దిక్కుల్లో జవాబులు దొరుకుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని