బుడగలో రంగులు సృష్టించే వ్యతికరణం!

ఖగోళంలో తరచూ గ్రహణాలు ఏర్పడుతుంటాయి. సముద్రం  నీలం రంగులో కనిపిస్తుంది. వజ్రం అత్యంత ఆకర్షణీయంగా మెరిసిపోతుంటుంది. ఆకాశంలో ఇంద్రధనస్సు కనువిందు చేస్తుంది.

Published : 23 Jun 2024 00:40 IST

టీఆర్‌టీ - 2024 
భౌతిక శాస్త్రం

ఖగోళంలో తరచూ గ్రహణాలు ఏర్పడుతుంటాయి. సముద్రం  నీలం రంగులో కనిపిస్తుంది. వజ్రం అత్యంత ఆకర్షణీయంగా మెరిసిపోతుంటుంది. ఆకాశంలో ఇంద్రధనస్సు కనువిందు చేస్తుంది. రహస్య సంకేతాల ప్రసారం నిరంతరాయంగా సాగిపోతుంటుంది. వీటన్నింటి వెనుక ఉమ్మడిగా ఉన్న ఫోటాన్‌ కణాల తరంగమే కాంతి. అది ప్రదర్శించే ధర్మాల వల్ల అనేక దృగ్విషయాలు సంభవిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కాంతి లక్షణాలను, ధర్మాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. నిత్యజీవితంలో వాటి అనువర్తనాలపై తగిన అవగాహన పెంపొందించుకోవాలి.   గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని