కరెంట్‌ అఫైర్స్‌

భారత్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) తయారు చేసిన రెండు ‘డోర్నియర్‌ 228 ఎయిర్‌క్రాఫ్ట్‌’లను కొనుగోలు చేసేందుకు ఏ దేశం ఇటీవల ఒప్పందం చేసుకుంది?

Published : 23 Jun 2024 00:53 IST

మాదిరి ప్రశ్నలు

  • భారత్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) తయారు చేసిన రెండు ‘డోర్నియర్‌ 228 ఎయిర్‌క్రాఫ్ట్‌’లను కొనుగోలు చేసేందుకు ఏ దేశం ఇటీవల ఒప్పందం చేసుకుంది?

జ: గయానా  

  • ప్రసార భారతి నూతన ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

జ: నవనీత్‌ కుమార్‌ సెహగల్‌

  • ‘మిషన్‌ పామ్‌ ఆయిల్‌’ కార్యక్రమంలో భాగంగా దేశంలో మొదటి ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ మిల్లును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

జ: అరుణాచల్‌ ప్రదేశ్‌   

  • భారత్‌కు చెందిన నుమాలిగర్‌ రిఫైనరీ లిమిటెడ్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌) తన మొదటి అంతర్జాతీయ కార్యాలయాన్ని ఏ దేశంలో ప్రారంభించింది?

జ: బంగ్లాదేశ్‌  

  • 2024, మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏ థీమ్‌తో నిర్వహించారు?

జ: ఫెయిర్‌ అండ్‌ రెస్పాన్సిబుల్‌ ఏఐ ఫర్‌ కన్స్యూమర్స్‌

  • ఇటీవల వార్తల్లోకి వచ్చిన పంచేశ్వర్‌ మల్టీ పర్పస్‌ ప్రాజెక్ట్‌ (పీఎమ్‌పీ) ఏ రెండు దేశాలకు సంబంధించింది?

జ: భారత్‌ - నేపాల్‌

  • ‘వరల్డ్‌ హియరింగ్‌ డే’ను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?

జ: మార్చి 3 

  • నీ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఓఖ్లా పక్షుల అభయారణ్యం ఎక్కడ ఉంది?

జ: ఉత్తర్‌ప్రదేశ్‌ 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని