నోటిఫికేషన్స్‌

ముంబయిలోని మజËగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎస్‌ఎల్‌) డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (మెకానికల్‌), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్‌ ఫిట్టర్, స్ట్రక్చరల్‌ ఫిట్టర్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, రిగ్గర్, వెల్డర్‌ ఎలక్ట్రికల్‌ ట్రేడుల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ (గ్రూప్‌ - ఎ, బి, సి) ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 23 Jun 2024 00:56 IST

ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు 

ముంబయిలోని మజËగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎస్‌ఎల్‌) డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (మెకానికల్‌), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్‌ ఫిట్టర్, స్ట్రక్చరల్‌ ఫిట్టర్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, రిగ్గర్, వెల్డర్‌ ఎలక్ట్రికల్‌ ట్రేడుల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ (గ్రూప్‌ - ఎ, బి, సి) ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 518. దరఖాస్తు రుసుము రూ.100. అర్హులైన అభ్యర్థులు 2024 జులై 2 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 51 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 26 జూన్‌ 2024.


చార్టర్డ్‌ అకౌంటెంట్‌  పోస్టులు 

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్‌ సెంటర్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (స్పెషలిస్ట్‌) (ఎంఎంజీఎస్‌-ఖిఖి) - మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ - స్కేల్‌ ఖిఖి ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 9. దరఖాస్తు ఫీజు రూ.750. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 
27 జూన్‌ 2024.


పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని