నిర్దిష్ట నియమాల సమలక్షణ రూపాలు!

భౌతిక ప్రపంచంలో చుట్టూ ఉన్న వస్తువులను, నిర్మాణాలను, ప్రదేశాలను అర్థం చేసుకోవాలంటే ఆకారాలు, తలాలపై అవగాహన ఉండాలి. నిర్దిష్ట నియమాల ప్రకారం పరిమాణాన్ని, రూపాన్ని కలిగి ఉండే వాటిని ఆకారాలు అంటారు.

Published : 26 Jun 2024 00:20 IST

టీఆర్‌టీ 2024 గణితం 

భౌతిక ప్రపంచంలో చుట్టూ ఉన్న వస్తువులను, నిర్మాణాలను, ప్రదేశాలను అర్థం చేసుకోవాలంటే ఆకారాలు, తలాలపై అవగాహన ఉండాలి. నిర్దిష్ట నియమాల ప్రకారం పరిమాణాన్ని, రూపాన్ని కలిగి ఉండే వాటిని ఆకారాలు అంటారు. అందులో చతురస్రాలు, త్రిభుజాలు, వృత్తాలు, షడ్భుజాలు మొదలైనవి ఉంటాయి. అవి సమరూపత, అంటే కోణాలు, డిగ్రీలు సమానంగా ఉండటం వంటి లక్షణాలను కలిగి ఉంటే వాటిని సౌష్ఠవాలుగా పేర్కొంటారు. గణితం, భౌతికశాస్త్రం, ఆర్థికశాస్త్రం, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ తదితర అన్ని రంగాల్లో వీటి అవసరం ఉంటుంది. ఆకారాలకు అందం తెచ్చే సౌష్ఠవాల్లో రకాలను ఉదాహరణలతో పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఆకారాలను గుర్తించడం, తలాలను లెక్కించడం, సౌష్ఠవాలను విశ్లేషించడం నేర్చుకుంటే సమస్యలను తేలిగ్గా పరిష్కరించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు