ప్రాక్టీస్‌ టెస్ట్‌

భారత జాతీయ కాంగ్రెస్‌ ఏ సంవత్సరంలో రెండుగా చీలిపోయింది?

Published : 05 Jul 2024 00:33 IST

భారతదేశ చరిత్ర
జాతీయ ఉద్యమం

1. భారత జాతీయ కాంగ్రెస్‌ ఏ సంవత్సరంలో రెండుగా చీలిపోయింది?

1) 1907          2) 1908               3) 1906             4) 1909

2. ‘ప్రజల ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి లేదు’ అని అన్నదెవరు?

1) గాంధీజీ                         2) మహ్మద్‌ అలీ జిన్నా
3) గాంధీజీ, మహ్మద్‌ అలీ జిన్నా     4) బాలగంగాధర్‌ తిలక్‌

3. 1895లో గాంధీజీ నాటల్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎక్కడ స్థాపించారు?

1) ప్రిటోరియా (దక్షిణాఫ్రికా)    2) న్యూ సౌత్‌ వేల్‌ (ఆస్ట్రేలియా)
3) పాట్నా (భారతదేశం)       4) డర్బన్‌ (దక్షిణాఫ్రికా) 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని