అతడే యవనరాజ్య స్థాపనాచార్యుడు!

దక్షిణాదిన కాకతీయ సామ్రాజ్యం పతనాంతరం ఆ శిథిలాల నుంచి విజయనగర సామ్రాజ్యం ఉద్భవించింది. మూడు శతాబ్దాల పాటు దక్షిణ పథాన హిందూ సంస్కృతిని పరిరక్షించి, ముస్లిం పాలకుల చొరబాట్లను, ఇస్లాం వ్యాప్తిని సమర్థంగా నిరోధించింది.

Published : 06 Jul 2024 00:26 IST

టీఆర్‌టీ - 2024 చరిత్ర

దక్షిణాదిన కాకతీయ సామ్రాజ్యం పతనాంతరం ఆ శిథిలాల నుంచి విజయనగర సామ్రాజ్యం ఉద్భవించింది. మూడు శతాబ్దాల పాటు దక్షిణ పథాన హిందూ సంస్కృతిని పరిరక్షించి, ముస్లిం పాలకుల చొరబాట్లను, ఇస్లాం వ్యాప్తిని సమర్థంగా నిరోధించింది. విజయనగర రాజులుగా ఉన్న నాలుగు వంశాల పాలకులంతా ప్రజాహితమే ప్రథమ కర్తవ్యంగా పాలించారు. నిరంతర యుద్ధాలతో రాజ్యాన్ని సువిశాలంగా విస్తరించి సైనిక, ఆర్థిక శక్తిగా నిలిపారు. తెలుగు సంస్కృతి, సాహిత్యాలకు స్వర్ణయుగాన్ని లిఖించిన విజయనగర రాజ్యం, పాలకుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వీరి పాలనా విధానాలు, సాహితీ వికాసానికి చేసిన కృషి, నిర్మించిన విశిష్ట ఆలయాలు, ముఖ్యమైన యుద్ధాలు, అష్టదిగ్గజ కవుల రచనలు, క్రమానుగత రాజకీయ పరిణామాలపై అవగాహనతో ఉండాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని