Biological evolution with Meiosis: క్షయకరణ విభజనతో జీవపరిణామం!

సృష్టిలోని జీవులన్నీ కణాలతో నిర్మితమైనవే. జీవులు, జీవానికి సంబంధించిన ప్రాథమిక, సూక్ష్మస్థాయి ప్రమాణం కణం. ఈ కణాల నిర్మాణం, పనితీరు, ప్రవర్తనను వివరించే జీవశాస్త్ర విభాగమే కణ జీవశాస్త్రం.

Published : 09 Jul 2024 00:51 IST

టీఆర్‌టీ - బయాలజీ

సృష్టిలోని జీవులన్నీ కణాలతో నిర్మితమైనవే. జీవులు, జీవానికి సంబంధించిన ప్రాథమిక, సూక్ష్మస్థాయి ప్రమాణం కణం. ఈ కణాల నిర్మాణం, పనితీరు, ప్రవర్తనను వివరించే జీవశాస్త్ర విభాగమే కణ జీవశాస్త్రం. కణంలోని భాగాలు, అందులో జరిగే జీవ ప్రక్రియల గురించి పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక స్థాయి శాస్త్రీయ అవగాహన ఉండాలి. జంతువులు, పక్షులు, వృక్షాలు తదితర వేర్వేరు జీవులు, జాతుల కణ నిర్మాణంలోని వైవిధ్యం, కణాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు, వారి పరిశోధనా వివరాలను తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని