ఎన్ని రెట్లు.. ఎన్నో వంతు!

అందుబాటులో ఉన్న సమయాన్ని అందరూ రకరకాల పనుల కోసం విభజించుకుంటారు. పెట్టుబడులు పెడితే లాభాల గురించి లెక్కలు వేస్తారు.

Published : 09 Jul 2024 00:52 IST

జనరల్‌ స్టడీస్‌ అరిథ్‌మెటిక్‌ 

అందుబాటులో ఉన్న సమయాన్ని అందరూ రకరకాల పనుల కోసం విభజించుకుంటారు. పెట్టుబడులు పెడితే లాభాల గురించి లెక్కలు వేస్తారు. షాపింగ్‌లో రకరకాల ధరలను సరిచూసుకుని వస్తువులు కొంటుంటారు. ఇవన్నీ నిష్పత్తి లెక్కలే. ఒకే ప్రమాణంలో వ్యక్తమయ్యే రాశుల మధ్య చేసే పోలికలే. నిత్య జీవితంలో ఎదురయ్యే ఘటనల ఆధారంగా నిష్పత్తిని అర్థం చేసుకోవచ్చు. ఆ పరిజ్ఞానం శాతాలు, వడ్డీలు, భిన్నాలు, శ్రేణులు తదితర అంకగణిత భావనలపై పోటీ పరీక్షార్థులు పట్టు సాధించడానికి సాయపడుతుంది. విశ్లేషణాత్మక, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని