లైబ్రరీ

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1, 2, 3, 4, ఏఈఈ, ఏఈ, జేఎల్‌, డీఎల్‌, పీఎల్‌, ఇతర పోస్టుల రాత పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ‘విజేత కాంపిటీషన్స్‌’ పుస్తకాలను ప్రచురించింది.

Updated : 24 Jan 2022 06:16 IST

పీపీఎస్‌సీ గ్రూప్‌-1, 2, 3, 4, ఏఈఈ, ఏఈ, జేఎల్‌, డీఎల్‌, పీఎల్‌, ఇతర పోస్టుల రాత పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ‘విజేత కాంపిటీషన్స్‌’ పుస్తకాలను ప్రచురించింది.

1. జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (ఇంగ్లిష్‌ మీడియం) పేజీలు: 736,  వెల:    రూ. 499.
2. గ్రూప్‌-4 సెక్షన్‌ ఏ. జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (ఇంగ్లిష్‌ మీడియం) పేజీలు: 736,  వెల: రూ. 589.
3. టాప్‌ 23 మోడల్‌ పేపర్స్‌ (సెక్షన్‌ ఎ, బి) ఇంగ్లిష్‌ మీడియం పేజీలు: 272, వెల:    రూ. 199.
4. హిందూ ఫిలాసఫీ అండ్‌ టెంపుల్‌ సిస్టమ్‌ (ఇంగ్లిష్‌ మీడియం) పేజీలు: 512, వెల:   రూ. 449.
5. ఎండోమెంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌   గ్రేడ్‌-3 మోడల్‌ పేపర్స్‌ (ఇంగ్లిష్‌ మీడియం) పేజీలు: 208, వెల: రూ. 159.
6. ఎండోమెంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌-3 మోడల్‌ పేపర్స్‌ (తెలుగు మీడియం) పేజీలు: 192,  వెల: రూ. 149.
ప్రతులకు: బండ్ల పబ్లికేషన్స్‌ ప్రై. లిమిటెడ్‌. బాగ్‌ అంబర్‌పేట, హైదరాబాద్‌. ఫోన్‌: 9963293399


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని