తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ఆల్‌స్టేట్‌ ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000 దరఖాస్తు గడువు: జూన్‌ 2

Published : 24 May 2022 01:17 IST

మార్కెటింగ్‌

సంస్థ: ఆల్‌స్టేట్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000

దరఖాస్తు గడువు: జూన్‌ 2

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/2e4024


టీచింగ్‌ (మ్యాథమేటిక్స్‌-క్వశ్చన్‌ టెస్టింగ్‌)

సంస్థ: ఐపీఆర్‌ఈపీ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: జూన్‌ 2

ఎవరు అర్హులు: లేటెక్స్‌, మ్యాథమేటిక్స్‌, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌, టీచింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/9e5f71


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ఖురాక్‌ హెల్త్‌కేర్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000

దరఖాస్తు గడువు: జూన్‌ 2

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ రాయడం, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/46aa6f


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని