TS Exams 2022: భాజ్యం గరిష్ఠం.. భాజకం శేషం!

రవి ఒక హోటల్‌లో సూపర్‌వైజర్‌గా చేరాడు.  మేనేజర్‌ 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు ఉన్న ఒక క్లాత్‌ అతడి చేతిలో పెట్టి సమాన సైజుల్లో టవల్స్‌ కట్‌ చేసి అన్ని రూముల్లో పెట్టమన్నాడు. క్లాత్‌ ఎంత వృథా అయితే అంత జీతంలో కోత వేస్తానని...

Updated : 01 Jul 2022 06:31 IST

జనరల్‌ స్టడీస్‌ - అరిథ్‌మెటిక్‌

రవి ఒక హోటల్‌లో సూపర్‌వైజర్‌గా చేరాడు.  మేనేజర్‌ 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు ఉన్న ఒక క్లాత్‌ అతడి చేతిలో పెట్టి సమాన సైజుల్లో టవల్స్‌ కట్‌ చేసి అన్ని రూముల్లో పెట్టమన్నాడు. క్లాత్‌ ఎంత వృథా అయితే అంత జీతంలో కోత వేస్తానని బెదిరించాడు. ఎలా చేయాలో అర్థంకాక రవి తలపట్టుకొని కూర్చున్నాడు. అటుగా వచ్చిన చందు గసాభా కట్టి క్షణాల్లో పరిష్కారం చెప్పాడు. ఒక సెంటీమీటరు క్లాత్‌  కూడా వృథా కాలేదు. ఇచ్చిన సంఖ్యల్లో గరిష్ఠ సంఖ్య (భాజ్యం)ను కనిష్ఠ సంఖ్యతో భాగించాలి. శేషం (భాజకం) మిగిలితే దాంతో ఇతర సంఖ్యలను భాగించాలి. ఇలా శేషం సున్నా అయ్యేవరకు భాగిస్తే చివర్లో వచ్చే విభాజకం గసాభా అవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని