ప్రభుత్వ ఉద్యోగాలు

డీఎఫ్‌సీసీఐఎల్‌లో 1572 పోస్టులు సంస్థ: డెడికేటెడ్‌ ఫ్రెయిట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (డీఎఫ్‌సీసీఐఎల్‌), న్యూదిల్లీ.....

Published : 30 Jul 2018 02:00 IST

నోటీస్‌బోర్డు
ప్రభుత్వ ఉద్యోగాలు

డీఎఫ్‌సీసీఐఎల్‌లో 1572 పోస్టులు 
సంస్థ: డెడికేటెడ్‌ ఫ్రెయిట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (డీఎఫ్‌సీసీఐఎల్‌), న్యూదిల్లీ. 
మొత్తం ఖాళీలు: 1572
పోస్టులవారీ విభజన: ఎగ్జిక్యూటివ్‌-327, టెక్నీషియన్‌-349, ఎంటీఎస్‌-896.
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ, మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా.
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, సైకో టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా. పరీక్ష తేది: అక్టోబరు 1 నుంచి 5  దరఖాస్తు: ఆన్‌లైన్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 01.08.2018 నుంచి 31.08.2018 వరకు.
వెబ్‌సైట్‌: http://dfccil.gov.in/
డీఆర్‌డీఓలో 494 టెక్నికల్‌ అసిస్టెంట్లు
సంస్థ: డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ)- సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ (సెప్టమ్‌).
పోస్టు: సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ‘బి’
ఖాళీలు: 494
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. 
వయసు: 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా. దరఖాస్తు: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 04.08.2018 నుంచి 29.08.2018 వరకు 
వెబ్‌సైట్‌:  https://www.drdo.gov.in/
సదరన్‌ రైల్వేలో 328 కాంట్రాక్టు పోస్టులు 
చెన్నైలోని సదరన్‌ రైల్వే కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ తదితర పారా మెడికల్‌ పోస్టులు-71, సఫాయివాలా-257.
మొత్తం ఖాళీలు-328
అర్హత, వయసు: నిబంధనల ప్రకారం ప్రకటనలో తెలిపిన విధంగా.
ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: రూ.500 చివరి తేది: 27.08.2018
వెబ్‌సైట్‌:  http://rrcmas.in/https://iroams.com/Safaiwala/recruitmentIndex
ప్రవేశాలు
క్యాట్‌ - 2018 
దేశవ్యాప్తంగా ఉన్న 20 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో పీజీ, ఫెలో ప్రోగ్రాముల ప్రవేశానికి నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) ప్రకటన విడుదలైంది. 
అర్హత: 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ అర్హులే.
ప్రవేశ పరీక్ష (క్యాట్‌) తేది: 25.11.2018
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 08.08.2018 నుంచి 19.09.2018 వరకు.
వెబ్‌సైట్‌: https://iimcat.ac.in
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని