Published : 02 Aug 2018 02:03 IST
ప్రభుత్వ ఉద్యోగాలు
నోటీస్బోర్డు
ప్రభుత్వ ఉద్యోగాలు
రాంచీ (ఝార్ఖండ్)లోని మెకాన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: అసిస్టెంట్/ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, జూనియర్/ సీనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఆఫీసర్ తదితరాలు. మొత్తం పోస్టులు: 205. విభాగాలు: మెకానికల్, సివిల్, మైనింగ్, ఆర్కిటెక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెటింగ్, ఫైనాన్స్ తదితరాలు. అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: 20.08.2018. వెబ్సైట్: www.meconpms.co.in |
బెంగళూరులోని భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు-ఖాళీలు: డిప్యూటీ ఇంజినీర్- 09, కాంట్రాక్ట్ ఇంజినీర్(ఎల్రక్టానిక్స్)- 30. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 27 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: 15.08.2018. వెబ్సైట్: www.bel-india.in |
న్యూదిల్లీలోని మెటల్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కింది పోస్టు భర్తీకి దరఖాస్తులు. పోస్టు-ఖాళీలు: డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్/ ఫైనాన్స్ ఖీ అకౌంట్స్/ లా/ రాజ్భాష)- 26. అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం తప్పనిసరి. వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆఫ్లైన్ దరఖాస్తు చివరితేది: 24.08.2018. వెబ్సైట్: http://mmtclimited.com/ |
కాన్పూర్ (యూపీ)లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డిప్యూటీ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, అకౌంటెంట్, జూనియర్ క్లర్కు, మెషినిస్ట్, ఫిట్టర్ తదితరాలు. మొత్తం ఖాళీల సంఖ్య: 38 అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ, బ్యాచిలర్ డిగ్రీ, సీఏ/ ఐసీఏఐ, ఎంబీబీఎస్, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆఫ్లైన్ దరఖాస్తు చివరితేది: 10.09.2018. వెబ్సైట్: www.alimco.in |
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు |
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
waltair veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
TS Govt: ఆ తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేయండి: హైకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం
-
Movies News
Tamil movies: ఈ ఏడాది ఆసక్తి రేకెత్తిస్తోన్న కోలీవుడ్ చిత్రాలివీ!
-
Sports News
Ashwin: పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలకు అశ్విన్ ఘాటు స్పందన!
-
India News
SC: న్యాయమూర్తిగా ఎల్సీవీ గౌరీ నియామకం సరైందే.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు