Published : 09 Aug 2018 01:32 IST

నోటీస్‌బోర్డు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలునోటీస్‌బోర్డు
జేఎన్‌టీయూహెచ్‌లో అడ్‌హక్‌ లెక్చరర్లు  

జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ (జేఎన్‌టీయూహెచ్‌), కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌- అడ్‌హక్‌ లెక్చరర్ల కోసం ప్రకటన ఇచ్చింది.

సబ్జెక్టులు: సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, ఇంగ్లిష్‌, ఎంబీఏ.

అర్హత: సంబంధిత సబ్జెక్టులు/ బ్రాంచుల్లో ఎంటెక్‌/ ఎంఈ, ఎంఎస్సీ/ ఎంఏ, ఎంఫిల్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌ ఉత్తీర్ణత.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ తేది: 06.10.2018 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
చివరి తేది: 28.08.2018 
వెబ్‌సైట్‌: http://jntuhceh.ac.in

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌, హైదరాబాద్‌  

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)-  ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ (ఒప్పంద ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 21

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో/ బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంఎస్సీ, పని అనుభవం.
వయసు: 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రాతపరీక్ష/ ట్రేడ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌. 
చివరి తేది: 27.08.2018
వెబ్‌సైట్‌: www.nird.org.in

నాన్‌ టీచింగ్‌ పోస్టులు

సంస్థ: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), భిలాయ్‌ (ఛత్తీస్‌గఢ్‌).
పోస్టులు: జూనియర్‌ సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర టెక్నికల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులు. ఖాళీలు: 42
అర్హత: ఐటీఐ, డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ, అనుభవం. ఎంపిక: ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
చివరి తేది: 05.09.2018.
వెబ్‌సైట్‌: www.iitbhilai.ac.in

ఐఐఈఎస్‌టీలో ఫ్యాకల్టీ పోస్టులు

సంస్థ: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఈఎస్‌టీ), శివ్‌పూర్‌ (పశ్చిమ్‌ బంగ).
పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌  తదితర టీచింగ్‌ పోస్టులు. ఖాళీలు: 109
అర్హత: బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంఏ/ ఎంఎస్సీ, బీఎస్సీ, బీఫార్మసీ,  ఎంఫార్మసీ, పీహెచ్‌డీ, పరిశోధన/ బోధనానుభవం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌/ ఈ-మెయిల్‌.
దరఖాస్తు ఫీజు: రూ.600.
చివరి తేది: 27.08.2018.
వెబ్‌సైట్‌: ‌www.iiests.ac.in

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌

సంస్థ: భారత్‌ ఎల‌్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌), ఘజియాబాద్‌ యూనిట్‌.
పోస్టులు: సీనియర్‌ ఇంజినీర్‌, డిప్యూటీ ఇంజినీర్‌
ఖాళీలు: 17
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.  ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఫీజు చెల్లించడానికి చివరి తేది: 29.08.2018.
దరఖాస్తు సమర్పణకు చివరి తేది: 01.09.2018
వెబ్‌సైట్‌: http://bel-india.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని