Published : 14 Aug 2018 01:54 IST

నోటీస్‌బోర్డు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు

 మాలెగావ్‌లోని ఈశాన్య సరిహద్దు రైల్వే 2018-19 సంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌ తదితరాలు.
ఖాళీలు: 21
అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ/ నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌, ఇంటర్‌ ఉత్తీర్ణత. సంబంధిత క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.
వయసు: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: గేమ్‌ స్కిల్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, స్పోర్ట్స్‌ ట్రయల్స్‌, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌, విద్యార్హతలు, పర్సనాలిటీ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.500
చివరి తేది: 10.09.2018
వెబ్‌సైట్‌:http://www.nfr.indianrailways.gov.in/

రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌  

సంస్థ: రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌ (డీమ్డ్‌ యూనివర్సిటీ), న్యూదిల్లీ.
పోస్టులు: క్యూరేటర్‌, స్టెనోగ్రాఫర్‌, పర్సనల్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
ఖాళీలు: 10
అర్హత: వర్సిటీ నిబంధనల ప్రకారం.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.1000
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 10.09.2018
హార్డ్‌ కాపీలను పంపడానికి చివరి తేది: 20.09.2018
వెబ్‌సైట్‌: http://www.sanskrit.nic.in/

ఆర్‌ఆర్‌సీఏటీ, ఇండోర్‌

సంస్థ: రాజా రామన్నసెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (ఆర్‌ఆర్‌సీఏటీ), ఇండోర్‌.
పోస్టులు: అప్పర్‌ డివిజన్‌ క్లర్కు, డ్రైవర్‌ తదితరాలు.
ఖాళీలు: 15
అర్హత: పదోతరగతి, డిగ్రీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, టైపింగ్‌ నైపుణ్యాలు.
వయసు: 18-37 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
చివరి తేది: 10.09.2018
వెబ్‌సైట్‌: http://www.rrcat.gov.in/

సైనిక్‌ స్కూల్‌, కలికిరి  

సంస్థ: సైనిక్‌ స్కూల్‌, కలికిరి, చిత్తూరు జిల్లా.
పోస్టులు: బ్యాండ్‌ మాస్టర్‌, కౌన్సెలర్‌, ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ (కాంట్రాక్టు/ అడ్‌హాక్‌).
ఖాళీలు: 03 అర్హత, వయసు,
ఎంపిక: స్కూలు నిబంధనల ప్రకారం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
చివరి తేది: 29.08.2018
వెబ్‌సైట్‌: http://www.kalikirisainikschool.com/

ప్రవేశాలు
జామ్‌-2019

జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ ఎమ్మెస్సీ-2019(జామ్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్ష ర్యాంకుతో ఐఐటీలతోపాటు ఐఐఎస్సీ-బెంగళూరులో ఎంఎస్సీ, జాయింట్‌ ఎంఎస్సీ-పీహెచ్‌డీ, ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీ తదితర కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఈ ఏడాది జామ్‌ను ఐఐటీ- ఖరగ్‌పూర్‌ నిర్వహిస్తోంది.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
సబ్జెక్టులు: బయలాజికల్‌ సైన్స్‌, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, మేథమేటికల్‌ స్టాటిస్టిక్స్‌.
దరఖాస్తు ఫీజు: ఒక పరీక్షకు రూ.1500, రెండు పరీక్షలకైతే రూ.2100.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: సెప్టెంబరు 01 నుంచి అక్టోబర్‌ 01.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 10, 2019.
వెబ్‌సైట్‌: https://gate.iitkgp.ac.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసంwww.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు