కేవీల్లో 8,339 పోస్టులు
కేవీల్లో 8,339 పోస్టులు
న్యూదిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగటన్.. దేశంలోని వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో బోధనా ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: ప్రిన్సిపల్- 76, వైస్ ప్రిన్సిపల్- 220, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- 592, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- 1900, లైబ్రేరియన్- 50, ప్రైమరీ టీచర్- 5300, ప్రైమరీ టీచర్ (మ్యూజిక్)- 201.
మొత్తం ఖాళీలు: 8339.
పీజీటీ సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్.
టీజీటీ సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, పీఖీహెచ్‌ఈ, ఆర్ట్‌ఖీ ఎడ్యుకేషన్, డబ్ల్యూఈటీ.
అర్హత, ఎంపిక: సంస్థ నిబంధనల ప్రకారం.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ: 24.08.2018 నుంచి 13.09.2018 వరకు.
వెబ్‌సైట్: http://kvsangathan.nic.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Crime News
Crime news: ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి బలవన్మరణం
-
Movies News
Anupam Kher: టాలెంట్ కంటే హెయిర్ స్టైల్ ముఖ్యమని అప్పుడర్థమైంది: అనుపమ్
-
India News
Pariksha Pe Charcha: ‘పరీక్షా పే చర్చ’.. గత ఐదేళ్లలో చేసిన ఖర్చెంతంటే?
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
General News
Exam dates: SSC సీజీఎల్ టైర్- 2; సీహెచ్ఎస్ఎల్ టైర్- 1 పరీక్ష తేదీలివే..