నోటీస్‌బోర్డు

గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

Published : 15 Aug 2018 01:50 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఆంగ్రూలో ఏఈఈ ఖాళీలు

గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(సివిల్‌/ ఎల‌్రక్టికల్‌)- 07.
అర్హత: ఇంజినీరింగ్‌ డిగ్రీ(సివిల్‌/ ఎల‌్రక్టికల్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 14.09.2018.
వెబ్‌సైట్‌:www.angrau.ac.in

ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయం  

అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ.
పోస్టు-ఖాళీలు: గెస్ట్‌ ఫ్యాకల్టీ- 05.
సబ్జెక్టు: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఖీ లిటరేచర్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఐటీ, టూరిజం & ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: మాస్టర్‌ డిగ్రీతో పాటు నెట్‌/ సెట్‌/ స్లెట్‌ ఉత్తీర్ణత, పీహెచ్‌డీ, బోధనానుభవానికి ప్రాధాన్యం.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 20.08.2018.
వెబ్‌సైట్‌: www.uohyd.ac.in

అసిస్టెంట్‌ మేనేజర్లు

న్యూదిల్లీలోని మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఎంటీఎన్‌ఎల్‌)లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీ.
పోస్టు-ఖాళీలు: అసిస్టెంట్‌ మేనేజర్‌(హ్యూమన్‌ రిసోర్స్‌/ సేల్స్‌ ఖీ మార్కెటింగ్‌/ ఫైనాన్స్‌)/ జేఏవో- 38.
అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 27.09.2018
వెబ్‌సైట్‌:http://mtnl.in/

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ
ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్లు

హైదరాబాదులోని ఎల‌్రక్టానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: టెక్నికల్‌ ఆఫీసర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఆర్టిసన్‌.
ఖాళీలు: 20
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ, రాతపరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 2018 ఆగస్టు 18, 24, 25.
వేదిక: ముంబయి, న్యూదిల్లీలోని ఈసీఐఎల్‌ ప్రాంతీయ కార్యాలయాలు.
వెబ్‌సైట్‌:www.ecil.co.in

మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని