నోటీస్‌బోర్డు

పోస్టులు సంస్థ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), ముంబయి పోస్టు: స్పెషలిస్ట్‌ (గ్రేడ్‌ బి)...

Published : 16 Aug 2018 01:49 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఆర్‌బీఐలో 60 స్పెషలిస్ట్‌

పోస్టులు సంస్థ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), ముంబయి
పోస్టు: స్పెషలిస్ట్‌ (గ్రేడ్‌ బి)
ఖాళీలు: 60 విభాగాలవారీ
ఖాళీలు: ఫైనాన్స్‌-14, డేటా అనలిటిక్స్‌-14, రిస్క్‌ మోడలింగ్‌-12, ఫోరెన్సిక్‌ ఆడిట్‌-12, ప్రొఫెషనల్‌ కాపీ ఎడిటింగ్‌-04, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌-04.
అర్హత, వయసు, ఎంపిక: ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 17.08.2018 నుంచి 07.09.2018 వరకు.
వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/

ప్రవేశాలు
హార్టికల్చర్‌లో బీఎస్సీ ఆనర్స్‌

హైదరాబాద్‌లోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ ప్రోగ్రాము ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌
సీట్ల సంఖ్య: 23
అర్హత: హార్టికల్చర్‌ డిప్లొమా ఉత్తీర్ణత. చివరి ఏడాది చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 31.12.2018 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయసు 25 ఏళ్లు.
ఎంపిక: ప్రవేశపరీక్ష (హార్టిసెట్‌-2018) ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
చివరి తేది: 28.08.2018 (ఆలస్య రుసుముతో ఆగస్టు 31).
వెబ్‌సైట్‌: http://skltshu.ac.in/

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ
నిమ్‌హాన్స్‌, బెంగళూరు

సంస్థ: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ (నిమ్‌హాన్స్‌), బెంగళూరు.
పోస్టులు: కౌన్సెలర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తదితరాలు.
ఖాళీలు: 30
అర్హత: పదోతరగతి, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్‌, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా.
ఇంటర్వ్యూ తేది: 21.08.2018
వేదిక: కమిటీ రూం, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, నిమ్‌హాన్స్‌, బెంగళూరు.
వెబ్‌సైట్‌:http://www.nimhans.ac.in/

ఎన్‌ఐఈపీఎండీ, చెన్నై

సంస్థ: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజేబిలిటీస్‌ (ఎన్‌ఐఈపీఎండీ), చెన్నై.
పోస్టులు: కన్సల్టెంట్‌ (టీచింగ్‌) (కాంట్రాక్టు) ఖాళీలు: 21
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ/ ఎంఎస్సీతోపాటు డీఈడీ/ బీఈడీ/ ఎంఈడీ, అనుభవం.
ఇంటర్వ్యూ తేది: 2018 ఆగస్టు 24, 26
వేదిక: ఎన్‌ఐఈపీఎండీ, చెన్నై
వెబ్‌సైట్‌:http://www.niepmd.tn.nic.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు

దరఖాస్తు చేశారా?

దరఖాస్తు తేదీలు ముగియనున్న నోటిఫికేషన్ల గురించి మరోసారి. పూర్తివివరాలుwww.eenadupratibha.netలో.
* ఎన్‌పీసీఐఎల్‌, కల్పకంలో 32 ట్రేడ్‌ అప్రెంటీస్‌ ఖాళీలు
అర్హత: పదోతరగతి, ఇంటర్‌, ఐటీఐ;
చివరి తేది: ఆగస్టు 16
* మెకాన్‌ లిమిటెడ్‌, రాంచీలో 205 పోస్టులు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ;
చివరి తేది: ఆగస్టు 20
* రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ
కోర్సు: ఎంటెక్‌;
అర్హత: బీఈ/ బీటెక్‌;
చివరి తేది: ఆగస్టు 20
* నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీలో సర్టిఫికెట్‌ కోర్సులు
అర్హత: బీఎస్సీ, బీఈ/ బీటెక్‌;
చివరి తేది: ఆగస్టు 20
* ఐఓసీఎల్‌, పారాదీప్‌ రిఫైనరీలో 40 పోస్టులు
అర్హత: బీఎస్సీ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, అనుభవం;
చివరి తేది: ఆగస్టు 21


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని