నోటీస్‌బోర్డు

సిద్దిపేటలోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలో ఒప్పంద ప్రాతిపదికన బోధనా ఖాళీలకు దరఖాస్తులు.....

Published : 21 Aug 2018 01:42 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
వైద్య కళాశాలలో టీచింగ్‌ పోస్టులు

సిద్దిపేటలోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలో ఒప్పంద ప్రాతిపదికన బోధనా ఖాళీలకు దరఖాస్తులు.
పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. 
మొత్తం ఖాళీలు: 38
అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషాలిటీలో పీజీ, బోధనానుభవం. 
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 24
ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 29
వెబ్‌సైట్‌:http://www.gmcsiddipet.org/

ఫెర్రో స్క్రాప్‌ నిగమ్‌ లిమిటెడ్‌

సంస్థ: ఫెర్రో స్క్రాప్‌ నిగమ్‌ లిమిటెడ్‌, భిలాయ్‌ (చŸత్తీస్‌గఢ్‌).
పోస్టులు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌.
ఖాళీలు: 07
అర్హత: మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, సీఏ/ ఐసీఎంఏ/ ఎంబీఏ (ఫైనాన్స్‌), అనుభవం.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.100 
చివరి తేది: సెప్టెంబరు 24
వెబ్‌సైట్‌: http://www.fsnl.co.in/

దిల్లీ యూనివర్సిటీలో గెస్ట్‌ ఫ్యాకల్టీ  

సంస్థ: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ.
పోస్టులు: గెస్ట్‌ ఫ్యాకల్టీ
ఖాళీలు: 05
అర్హత: సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, నెట్‌ ఉత్తీర్ణత.
ఎంపిక: ఇంటర్వ్యూ  ఆధారంగా. 
ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 28
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌/ ఈమెయిల్
చివరి తేది: ఆగస్టు 24
వెబ్‌సైట్‌:http://www.du.ac.in/

ప్రవేశాలు
ఇఫ్లూలో పీజీ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌  

సంస్థ: ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ), హైదరాబాద్‌.
కోర్సు: పీజీ సర్టిఫికెట్‌ ఇన్‌ టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ (దూరవిద్య)
అర్హత: ఇంగ్లిష్‌ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు: రూ.500
చివరి తేది: ఆగస్టు 31
వెబ్‌సైట్‌:http://www.efluniversity.ac.in/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
ఐకార్‌ - ఎన్‌ఐఏపీ

సంస్థ: ఐకార్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ రిసెర్చ్‌ (ఎన్‌ఐఏపీ), న్యూదిల్లీ.
పోస్టులు:  రిసెర్చ్‌ అసోసియేట్‌, యంగ్‌ ప్రొఫెషనల్‌ (కాంట్రాక్టు) 
ఖాళీలు: 07
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ, అనుభవం.
వయసు: రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు గరిష్ఠ వయసు 40 ఏళ్లు, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులకు 21-45 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఇంటర్వ్యూ తేది: సెప్టెంబరు 15
వేదిక: ఆడిటోరియం, ఐకార్‌ - ఎన్‌ఐఏపీ, న్యూదిల్లీ.
వెబ్‌సైట్‌:http://www.ncap.res.in/

పరిశోధనా ఖాళీలు

సంస్థ: ఐకార్‌ - ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ), న్యూదిల్లీ.
పోస్టులు: రిసెర్చ్‌ అసోసియేట్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, సెమీస్కిల్డ్‌ పర్సన్‌.
ఖాళీలు: 05 అర్హత: పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ/ ఎంటెక్‌, యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ ఐకార్‌- నెట్‌, పీహెచ్‌డీ, అనుభవం.
ఇంటర్వ్యూ తేది: సెప్టెంబరు 6, 7.
వేదిక: ఆడిటోరియం, డివిజన్‌ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ, ఐఏఆర్‌ఐ, న్యూదిల్లీ - 110012.
వెబ్‌సైట్‌: http://iari.res.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని