నోటీస్‌బోర్డు

దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీల భర్తీకి ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ దరఖాస్తులు కోరుతోంది....

Published : 22 Aug 2018 01:49 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌లో 300 కొలువులు  

దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీల భర్తీకి ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: అసిస్టెంట్‌- 150, అసోసియేట్‌- 50, అసిస్టెంట్‌ మేనేజర్‌- 100. 
అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సీఏ-ఇంటర్‌, ఎంబీఏ/ ఎంఎంఎస్‌/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 06.09.2018.
www.lichousing.com

ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ  

తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ నాన్‌-రెసిడెంట్‌ తెలుగు సొసైటీలో ఒప్పంద ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీ.
పోస్టులు: కస్టమర్‌ సర్వీసెస్‌ ఏజెంట్స్‌, మేనేజర్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌, టీం లీడర్‌, క్వాలిటీ కంట్రోల్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ, ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫ్‌లైన్‌/ ఈమెయిల్‌ దరఖాస్తు చివరితేది: 30.08.2018.
ఈమెయిల్‌: info@apnrt.com, www.apnrt.com/home/jobs

జీఎంసీలో బోధనా ఖాళీలు  

మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల/ పభ్రుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.
పోస్టు-ఖాళీలు: ప్రొఫెసర్‌- 08, అసోసియేట్‌ ప్రొఫెసర్‌- 12, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- 14.
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్‌ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీలో పీజీ (ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణత, బోధన/ పరిశోధనానుభవం ఉండాలి. 
వయసు: 65 ఏళ్లు మించకూడదు.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 27.08.2018.
www.gmcmbnr-ts.org

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని