నోటీస్ బోర్డు

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య విభాగం 2018-19 విద్యాసంవత్సరానికి ప్రవేశ ప్రకటన విడుదల చేసింది....

Published : 27 Aug 2018 01:43 IST

నోటీస్ బోర్డు

ప్రవేశాలు
కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌  

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య విభాగం 2018-19 విద్యాసంవత్సరానికి ప్రవేశ ప్రకటన విడుదల చేసింది.
కోర్సులు: బీఏ, బీకాం, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర యూజీ, పీజీ కోర్సులు.
ఎంపిక: విద్యార్హత లేనివారికి ప్రవేశ పరీక్ష ద్వారా, మిగిలినవారికి నేరుగా ఇస్తారు.
పరీక్ష తేది: సెప్టెంబరు 16
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
ఫీజు: యూజీ కోర్సులకు రూ.200, పీజీ కోర్సులకు రూ.250.
చివరి తేది: సెప్టెంబరు 27
వెబ్‌సైట్‌: http://www.sdlceku.co.in/

ఫెలోషిప్స్‌
సీవీఆర్‌డీఈ, చెన్నై

సంస్థ: డీఆర్‌డీవోకు చెందిన కాంబాట్‌ వెహికల్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీవీఆర్‌డీఈ), చెన్నై.
పోస్టు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)
ఖాళీలు: 14
కాల వ్యవధి: రెండేళ్లు ఫెలోషిప్‌: నెలకు రూ.25,000తోపాటు ఇతర అలవెన్సులు.
విభాగాలవారీ ఖాళీలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌-05, ఎల‌్రక్టికల్‌ అండ్‌ ఎల‌్రక్టానిక్స్‌ ఇంజినీరింగ్‌-04, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌-05.
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌తోపాటు గేట్‌ స్కోరు లేదా ఎంఈ/ ఎంటెక్‌.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా.
ఇంటర్వ్యూ తేది: సెప్టెంబరు 30
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 21
వెబ్‌సైట్‌: https://rac.gov.in/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
ఐఐఎఫ్‌పీటీ, తమిళనాడు  

సంస్థ: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ), తంజావూరు. 
పోస్టులు: రిసెర్చ్‌ అసోసియేట్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, జేఆర్‌ఎఫ్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌.
ఖాళీలు: 15
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌ స్కోరు, అనుభవం.
వయసు: మహిళలకు 40 ఏళ్లు, పురుషులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఇంటర్వ్యూ తేది: సెప్టెంబరు 10
వేదిక: ఐఐఎఫ్‌పీటీ, తంజావూరు, తమిళనాడు.
వెబ్‌సైట్‌: http://www.iifpt.edu.in

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.netచూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని