నోటీస్ బోర్డు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌) సదరన్‌ రీజియన్‌ 2018-19 సంవత్సరానికి మార్కెటింగ్‌ డివిజన్‌లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 30 Aug 2018 01:45 IST

నోటీస్‌బోర్డు

అప్రెంటిస్‌షిప్‌
ఐవోసీఎల్‌ సదరన్‌ రీజియన్‌

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌) సదరన్‌ రీజియన్‌ 2018-19 సంవత్సరానికి మార్కెటింగ్‌ డివిజన్‌లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌  ఖాళీలు: 345 అర్హత, వయసు, ఎంపిక: నిబంధనల ప్రకారం. ఆన్‌లైన్‌ దరఖాస్తు: సెప్టెంబరు 1 నుంచి 21 వరకు.
వెబ్‌సైట్‌: https://www.iocl.com

ప్రభుత్వ ఉద్యోగాలు
ఐఐఎస్‌ఈఆర్‌, భోపాల్‌

భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌).. నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, హిందీ ఆఫీసర్‌, సూపరింటెండెంట్‌ తదితర నాన్‌ టీచింగ్‌.
ఖాళీలు: 08 అర్హత, వయసు: ఐఐఎస్‌ఈఆర్‌ నిబంధనల ప్రకారం.
ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 21 హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: సెప్టెంబరు 27
వెబ్‌సైట్‌: http://recruitment.iiserb.ac.in/IISERB

జిప్‌మర్‌, పుదుచ్చేరి

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌).. గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఫార్మాసిస్ట్‌, బయోమెడికల్‌ ఇంజినీర్‌, బాయిలర్‌ అటెండెంట్‌ తదితరాలు.
ఖాళీలు: 23 అర్హత, వయసు, ఎంపిక: ఇన్‌స్టిట్యూట్‌ నిబంధనల ప్రకారం.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 24 వరకు.
వెబ్‌సైట్‌: http://www.jipmer.puducherry.gov.in/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
నేషనల్‌ పోలీస్‌ అకాడమీ

హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయి పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ కాంట్రాక్టు పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టులు: సిస్టమ్‌ అనలిస్ట్‌, అసిస్టెంట్‌ అనలిస్ట్‌.
ఖాళీలు: 02 అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ, అనుభవం.
ఇంటర్వ్యూ తేది: సెప్టెంబరు 18 వేదిక: సైట్‌-బి, సర్దార్‌ వల్లభాయి పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ, శివరాంపల్లి,  హైదరాబాద్‌, తెలంగాణ.
వెబ్‌సైట్‌: http://www.svpnpa.gov.in/vacancies/

దరఖాస్తు చేశారా?

రఖాస్తు తేదీలు ముగియనున్న నోటిఫికేషన్ల వివరాలను మరోసారి అభ్యర్థుల దృష్టికి తీసుకొస్తున్నాం. ఆయా ప్రకటనల పూర్తివివరాలను www.eenadupratibha.net లో చూడవచ్చు.

* ఏఏఐ వెస్టర్న్‌ రీజియన్‌లో జూనియర్‌ అసిస్టెంట్లు
ఖాళీలు: 119; అర్హత: పదోతరగతి, డిప్లొమా; చివరి తేది: ఆగస్టు 31
* హెచ్‌పీసీఎల్‌లో 29 క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్లు
అర్హత: ఎంఎస్సీ కెమిస్ట్రీ, అనుభవం; చివరి తేది: ఆగస్టు 31
* ఇన్‌కాయిస్‌, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ పర్సనల్‌
అర్హత: ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, అనుభవం; చివరి తేది: ఆగస్టు 31
* యూపీఎస్సీ- సీడీఎస్‌ ఎగ్జామ్‌ 2018;
అర్హత: డిగ్రీ, బీఈ/ బీటెక్‌; చివరి తేది: సెప్టెంబరు 3
* ఐఐటీ భిలాయ్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు;
అర్హత: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, అనుభవం; చివరి తేది: సెప్టెంబరు 5


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని