అప్రెంటిస్‌షిప్ డీఆర్‌డీవో - జీటీఆర్‌ఈ
బెంగళూరులోని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (జీటీఆర్‌ఈ)- అప్రెంటిస్ ట్రైనీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. * మొత్తం ఖాళీలు: 150 * విభాగాలవారీ ఖాళీలు: గ్రాడ్యుయేషన్- 90, డిప్లొమా-30, ఐటీఐ-30. * అర్హత: సంబంధిత ట్రేడులు/ బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. * వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. * ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా. * దరఖాస్తు: ఆన్‌లైన్. చివరి తేది: సెప్టెంబరు 14 వెబ్‌సైట్: https://rac.gov.in/
|
అర్హత పరీక్ష ఎన్‌హెచ్‌టెట్ - అక్టోబరు 2018
నోయిడాలోని భారత టూరిజం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ)- నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్‌హెచ్‌టెట్) - అక్టోబరు 2018 ప్రకటన విడుదల చేసింది. కౌన్సిల్ అనుబంధ హాస్పిటాలిటీ విద్యా సంస్థల్లో అసిస్టెంట్ లెక్చరర్, టీచింగ్ అసోసియేట్ నియామకాలకు ఎన్‌హెచ్‌టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఎన్‌హెచ్‌టెట్‌ను కౌన్సిల్ ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది. * అర్హత: ఇంటర్ తర్వాత హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్/ హోటల్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం లేదా హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్/ హోటల్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. * వయసు: 30 ఏళ్లు మించకూడదు. * పరీక్ష తేది: అక్టోబరు 6 * దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ * దరఖాస్తు ఫీజు: రూ.800 * ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 25 * హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: సెప్టెంబరు 29 వెబ్‌సైట్: http://thims.gov.in/
|
ప్రభుత్వ ఉద్యోగాలు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
భారత హోంమంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) ఇంజినీరింగ్ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. * పోస్టులు-ఖాళీలు: సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్)-103, జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎల‌్రక్టికల్)-36, కానిస్టేబుల్-65. * అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులు/ బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా, అనుభవం. * వయసు: కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. * దరఖాస్తు: ఆఫ్‌లైన్. * చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (2018 సెప్టెంబరు 1-7)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు. వెబ్‌సైట్: http://bsf.nic.in/en/recruitment.html
|
బార్క్, మైసూరు
మైసూరు (కర్ణాటక)లోని భారత అణుశక్తి విభాగానికి చెందిన బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. * పోస్టులు: స్టైపెండరీ ట్రైనీ, టెక్నీషియన్, స్టెనో తదితరాలు. * ఖాళీలు: 102 అర్హత, వయసు: నిబంధనల ప్రకారం. * ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా. * దరఖాస్తు: ఆన్‌లైన్ * చివరి తేది: సెప్టెంబరు 12 వెబ్‌సైట్: https://recruit.barc.gov.in/
|
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
పుణె ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. * పోస్టులు: చార్టర్డ్ అకౌంటెంట్, ట్రెజరీ డీలర్ తదితరాలు. * ఖాళీలు: 59 * అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు ఎంబీఏ, సీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏ, ఎకనామిక్స్‌లో పీజీ, పీహెచ్‌డీ, అనుభవం. * ఎంపిక: గ్రూప్ డిష్కషన్, ఇంటర్వ్యూ ద్వారా. * దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ * దరఖాస్తు ఫీజు: రూ.600 * ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 23. * హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: అక్టోబరు 3 వెబ్‌సైట్: https://www.bankofmaharashtra.in/
|
వాక్‌ఇన్ ఇంటర్వ్యూ సీఐఎంఏపీ, లఖ్‌నవూ
* సంస్థ: సీఎస్‌ఐఆర్ - సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ), లఖ్‌నవూ. * పోస్టులు: రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసి స్టెంట్, జేఆర్‌ఎఫ్ తదితరాలు. * ఖాళీలు: 49 * అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంఎస్సీ/ ఎంఫార్మసీ/ ఎంటెక్, నెట్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. * ఇంటర్వ్యూ తేది: సెప్టెంబరు 11, 12. * వేదిక: సీఎస్‌ఐఆర్- సీఐఎంఏపీ ఆడిటోరియం, లఖ్‌నవూ. వెబ్‌సైట్: http://www.cimap.res.in/
|
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు |