నోటీస్‌బోర్డు

సంస్థ: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌), నోయిడా. పోస్టులు: పేషెంట్‌ కేర్‌ కోఆర్డినేటర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తదితరాలు (కాంట్రాక్టు).....

Published : 04 Sep 2018 01:54 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
బీఈసీఐఎల్‌, నోయిడా

 సంస్థ: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌), నోయిడా. 
పోస్టులు: పేషెంట్‌ కేర్‌ కోఆర్డినేటర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తదితరాలు (కాంట్రాక్టు). 
ఖాళీలు: 155 
అర్హత: పదోతరగతి, ఇంటర్‌, బ్యాచిలర్‌ డిగ్రీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, టైపింగ్‌ నైపుణ్యాలు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. 
దరఖాస్తు ఫీజు: రూ.500.
చివరి తేది: సెప్టెంబరు 17
వెబ్‌సైట్‌:http://www.becil.com/vacancies

బార్క్‌లో యూడీసీ ఖాళీలు 

ముంబయిలోని బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్‌)నకు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ పర్చేజ్‌ అండ్‌ స్టోర్స్‌ (డీపీఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అప్పర్‌ డివిజన్‌ క్లర్కు/ జూనియర్‌ స్టోర్‌ కీపర్‌/ జూనియర్‌ పర్చేజ్‌ అసిస్టెంట్‌ 
ఖాళీలు: 34 
అర్హత: కనీసం 50శాతం మార్కులతో  ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రెండంచెల రాతపరీక్ష ఆధారంగా. 
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
చివరి తేది: సెప్టెంబరు 30 
వెబ్‌సైట్‌:https://recruit.barc.gov.in/

ఎన్‌ఐఆర్‌టీ, చెన్నై 

చెన్నైలోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యుబర్‌కులోసిస్‌ (ఎన్‌ఐఆర్‌టీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సైంటిస్ట్‌, టెక్నీషియన్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌. 
ఖాళీలు: 15
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీబీఎస్‌, అనుభవం.
వయసు: సైంటిస్ట్‌ పోస్టుకు 40 ఏళ్లు, మిగిలినవాటికి 35 ఏళ్లు మించకూడదు. 
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనల్‌ డిస్కషన్‌ ద్వారా. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. 
దరఖాస్తు ఫీజు: రూ.500.
చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2018, సెప్టెంబరు 1-7)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌:http://www.nirt.res.in/

ఐజీఎన్‌సీఏలో రిసెర్చ్‌ ఆఫీసర్లు

న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్స్‌ (ఐజీఎన్‌సీఏ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: రిసెర్చ్‌ ఆఫీసర్‌ 
ఖాళీలు: 11 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ, అనుభవం.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2018, సెప్టెంబరు 1-7)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌:http://ignca.gov.in/

యురేనియం కార్పొరేషన్‌

ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: మేనేజర్‌, సూపరింటెండెంట్‌ తదితరాలు.
ఖాళీలు: 17 
అర్హత: సంబంధిత విభాగాల్లో సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ/ డిప్లొమా, అనుభవం.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. 
చివరి తేది: సెప్టెంబరు 15 http://www.uraniumcorp.in/job.html

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
యోగి వేమన యూనివర్సిటీ

కడపలోని యోగి వేమన యూనివర్సిటీ కాంట్రాక్టు పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టులు-ఖాళీలు: అకడమిక్‌ కన్సల్టెంట్‌- 06, స్కానింగ్‌ ఎల‌్రక్టానిక్‌ మైక్రోస్కోప్‌ ఆపరేటర్‌- 01.
సబ్జెక్టులవారీ ఖాళీలు: బయోకెమిస్ట్రీ-01, జువాలజీ-01, మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం-01, ఉర్దూ-03.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ/ ఎంఎస్సీతోపాటు నెట్‌/ సెట్‌/ ఎంఫిల్‌/ పీహెచ్‌డీ, అనుభవం.
ఇంటర్వ్యూ తేది: సెప్టెంబరు 7
వేదిక: యోగి వేమన యూనివర్సిటీ, కడప.
వెబ్‌సైట్‌:http://www.yogivemanauniversity.ac.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని