Published : 05 Sep 2018 01:42 IST

నోటీస్‌బోర్డు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఓఎన్‌జీసీలో గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు 

డెహ్రాడూన్‌లోని ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌- ఇంజినీరింగ్‌, జియో-సైన్సెస్‌ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌ ట్రెయినీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఏఈఈ, కెమిస్ట్‌, జియాలజిస్ట్‌, జియోఫిజిసిస్ట్‌, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌/ ప్రోగ్రామింగ్‌/ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌.
సబ్జెక్టులు: మెకానికల్‌, సివిల్‌, పెట్రోలియం, ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీతో పాటు గేట్‌-2019 ఉత్తీర్ణత.
ఎంపిక: గేట్‌-2019 స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ: 2019, మార్చి/ ఏప్రిల్‌లో ప్రారంభం.
వెబ్‌సైట్‌: www.ongcindia.com

అకడమిక్‌ అసిస్టెంట్లు

 హైదరాబాదులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యావిభాగంలో ఒప్పంద ప్రాతిపదికన అకడమిక్‌ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీ.
ఖాళీలు: 03. 
అర్హత: ఏదైనా పీజీ, ప్రత్యేక విద్య (హియరింగ్‌/ విజువల్‌ ఇంపేర్‌మెంట్‌, మెంటల్‌ రిటార్డేషన్‌)లో ఎంఈడీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఇంటరాక్షన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా. 
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేదీ: 07.09.2018. https://braou.ac.in/

అప్రెంటిస్‌షిప్‌
భెల్‌లో 529 అప్రెంటిస్‌ ఖాళీలు

తిరుచిరాపల్లి(తమిళనాడు)లోని భారత్‌ హెవీ ఎల‌క్ట్రికల్స్‌ లిమిటెడ్‌ కింది ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 529.
ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌, డీజిల్‌ మెకానిక్‌ తదితరాలు.
అర్హత: ఎనిమిది/ పదోతరగతి, ఐటీఐ, ఇంటర్‌ ఉత్తీర్ణత. 
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 13.09.2018. 
వెబ్‌సైట్‌: https://www.bheltry.co.in/tms/app_pro/index.jsp

వాక్‌ ఇన్స్‌
ప్రోగ్రాం అసిస్టెంట్లు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ.
పోస్టు-ఖాళీలు: సబ్జెక్ట్‌ మ్యాటర్‌ స్పెషలిస్ట్‌(హోం సైన్స్‌)- 01, ప్రోగ్రాం అసిస్టెంట్‌(ఫార్మ్‌ మేనేజర్‌/ కంప్యూటర్‌ అసిస్టెంట్‌)- 02.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణత, పని అనుభవం.
ఇంటర్వ్యూ తేది: 10.09.2018.
వేదిక: ఆర్‌ఏఆర్‌ఎస్‌, వరంగల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లా.‌ www.pjtsau.ac.in

ఐఐవోపీఆర్‌లో ప్రాజెక్ట్‌ ఖాళీలు 

పెదవేగి(పశ్చిమగోదావరి జిల్లా)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రిసెర్చ్‌లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ.
పోస్టు-ఖాళీలు: ట్రైనింగ్‌ అసోసియేట్‌- 01, టెక్నికల్‌ అసిస్టెంట్‌- 03, స్కిల్డ్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌- 01, అన్‌ స్కిల్డ్‌ వర్కర్‌: 01. 
అర్హత: పదో తరగతి, బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
ఇంటర్వ్యూ తేదీలు: సెప్టెంబరు 14, 18. 
వేదిక: ఐఐవోపీఆర్‌, పెదవేగి, పశ్చిమ గోదావరి జిల్లా. http://dopr.gov.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు