నోటీస్‌బోర్డు

శాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) జూనియర్‌ ట్రైనీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

Published : 06 Sep 2018 01:37 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
వైజాగ్‌ స్టీల్‌లో  664 జూనియర్‌ ట్రైనీలు

  విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) జూనియర్‌ ట్రైనీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: జూనియర్‌ ట్రైనీ
ఖాళీలు: 664
బ్రాంచీలవారీ ఖాళీలు: మెకానికల్‌-344, ఎల‌క్ట్రికల్‌-203, మెటలర్జీ-98, ఇన్‌స్ట్రుమెంటేషన్‌-19.
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులు/ బ్రాంచుల్లో ఐటీఐ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
ప్రాసెసింగ్‌ ఫీజు: రూ.300.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 25
ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించడానికి చివరితేది: సెప్టెంబరు 26 (గతంలో ప్రకటన నెం.03/2017కు అనుగుణంగా పరీక్షకు హాజరైనవారు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదు).
వెబ్‌సైట్‌: http://www.vizagsteel.com/

ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్స్‌ లిమిటెడ్‌  

వడోదర (గుజరాత్‌)లోని ఓఎన్‌జీసీ పెట్రో ఎడిషన్స్‌ లిమిటెడ్‌ (ఓపీఏఎల్‌) వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: పవర్‌ ప్లాంట్‌, మార్కెటింగ్‌, లీగల్‌, ఫైర్‌ తదితరాలు.
ఖాళీలు: 69 అర్హత, వయసు,
ఎంపిక: నిబంధనల ప్రకారం.
దరఖాస్తు: ఆన్‌లైన్‌
చివరి తేది: సెప్టెంబరు 25.
వెబ్‌సైట్‌: http://career.opalindia.in/

ఏపీలో కాంట్రాక్టు సీడ్‌ ఆఫీసర్లు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కాంట్రాక్టు ప్రాతిపదికన సీడ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: సీడ్‌ ఆఫీసర్‌
అర్హత: కనీసం 75శాతం మార్కులతో బీఎస్సీ (అగ్రికల్చర్‌) ఉత్తీర్ణత.
వయసు: 25 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక: విత్తన ఇండస్ట్రీలో అనుభవం, కంప్యూటర్‌ నైపుణ్యం, బీఎస్సీ మార్కుల ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
చివరితేది: సెప్టెంబరు 26
వెబ్‌సైట్‌: http://www.apseeds.in/

సెబీలో 120 అసిస్టెంట్‌ మేనేజర్లు

ముంబయిలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ)- ఆఫీసర్‌ గ్రేడ్‌-ఎ (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 120.
విభాగాలు: జనరల్‌, లీగల్‌, ఐటీ, ఇంజినీరింగ్‌(సివిల్‌/ ఎలక్ట్రికల్‌).
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, సీఏ, సీఎస్‌, సీఎఫ్‌ఏ, సీడబ్ల్యూఏ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్షలు (ఫేజ్‌ 1, 2) ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.850.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్‌ 15.
వెబ్‌సైట్‌: www.sebi.gov.in

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని