దరఖాస్తు చేశారా?

దరఖాస్తు తేదీలు ముగియనున్న నోటిఫికేషన్ల వివరాలను మరోసారి అభ్యర్థుల దృష్టికి తీసుకొస్తున్నాం. ఆయా ప్రకటనల పూర్తివివరాలను ‌www.eenadupratibha.netలో చూడవచ్చు....

Published : 06 Sep 2018 01:38 IST

దరఖాస్తు చేశారా?

దరఖాస్తు తేదీలు ముగియనున్న నోటిఫికేషన్ల వివరాలను మరోసారి అభ్యర్థుల దృష్టికి తీసుకొస్తున్నాం. ఆయా ప్రకటనల పూర్తివివరాలను ‌www.eenadupratibha.netలో చూడవచ్చు.* ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 300 పోస్టులు
అర్హత: డిగ్రీ, సీఏ-ఇంటర్‌, ఎంబీఏ; చివరి తేది: సెప్టెంబరు 6
* ఆర్‌బీఐలో 60 స్పెషలిస్టు పోస్టులు
అర్హత: సీఏ/ ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, అనుభవం; చివరి తేది: సెప్టెంబరు 7
* తెలంగాణ గురుకులాల్లో 281 జేఎల్‌ పోస్టులు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతోపాటు బీఈడీ; చివరి తేది: సెప్టెంబరు 8
* తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్‌ సమాఖ్యలో 82 పోస్టులు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, డిగ్రీ, పీజీ;  చివరి తేది: సెప్టెంబరు 7, 9
* ఆగ్నేయ మధ్య రైల్వేలో 413 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు
అర్హత: పదోతరగతి, ఐటీఐ; చివరి తేది: సెప్టెంబరు 9
* టీఎస్‌ట్రాన్స్‌కోలో 44 జేఏఓ పోస్టులు;
అర్హత: బీకాం/ ఎంకాం/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ-ఇంటర్‌; చివరి తేది: సెప్టెంబరు 11


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని