నోటీస్‌బోర్డు

న్యూదిల్లీలోని భారత కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

Published : 10 Sep 2018 01:52 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
సోషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు

 న్యూదిల్లీలోని భారత కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: సోషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌/ మేనేజర్‌ గ్రేడ్‌ 2/ సూపరింటెండెంట్‌.
ఖాళీలు: 539
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామ్‌, మెయిన్‌ ఎగ్జామ్‌, కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌ అండ్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ దరఖాస్తు
ఫీజు: రూ.500
చివరి తేది: అక్టోబరు 5
వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/recruitments

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌

కోల్‌కతాలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలు: 177
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
ఎంపిక: నిబంధనల ప్రకారం.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబరు 15
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: అక్టోబరు 6
వెబ్‌సైట్‌: https://www.hindustancopper.com/

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌  

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌- గోరఖ్‌పూర్‌ హరియాణా అణు విద్యుత్‌ పరియోజన యూనిట్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్‌, స్టెనో తదితరాలు.
ఖాళీలు: 27
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌, డిగ్రీ, సర్టిఫికెట్‌ కోర్సుల ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌
చివరి తేది: సెప్టెంబరు 30 https://npcilcareers.co.in/

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఏపీ స్టేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కార్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: 1) అసిస్టెంట్‌ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కమిషనర్‌  2) జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌/ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ 
అర్హత: డిగ్రీ, పీజీడీసీఏ, కంప్యూటర్‌ పరిజ్ఞానం, స్కౌటింగ్‌/  గైడింగ్‌ అర్హతలు, పురస్కారాలు.
వేతనం: నెలకు రూ.15,000.
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ద్వారా.
పరీక్ష తేది: అక్టోబరు 8
దరఖాస్తుల స్వీకరణ: సెప్టెంబరు 10 నుంచి 30 వరకు. https://cse.ap.gov.in/SCOUTS/

రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు  

హుబ్బళ్లి (కర్ణాటక)లోని నైరుతి రైల్వే వివిధ విభాగాల్లో స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 21 విభాగాలవారీ
ఖాళీలు: అథ్లెటిక్స్‌-06, బాస్కెట్‌బాల్‌-02, బాడీబిల్డింగ్‌-01, సైక్లింగ్‌-02, వాలీబాల్‌-03, స్విమ్మింగ్‌-02, టేబుల్‌ టెన్నిస్‌-01, హాకీ-04.
ఎంపిక: క్రీడా విజయాల మదింపు, ట్రయల్స్‌, విద్యార్హతలు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌/ పర్సనాలిటీ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.500
చివరి తేది: అక్టోబరు 9.
వెబ్‌సైట్‌: http://www.rrchubli.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని