నోటీస్‌బోర్డు

న్యూదిల్లీలోని భారత నవీన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.....

Published : 11 Sep 2018 01:39 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
సైంటిస్టు పోస్టులు 

న్యూదిల్లీలోని భారత నవీన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: సైంటిస్ట్‌ ‘బి’
ఖాళీలు: 09 అర్హత: సంబంధిత సబ్జెక్టులు/ బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌ లేదా మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్‌-2018లో అర్హత సాధించి ఉండాలి. 
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: గేట్‌-2018 స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ 
చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (8-14 సెప్టెంబరు 2018)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు. 
వెబ్‌సైట్‌:  https://mnre.gov.in/

ఎన్‌ఐవోహెచ్‌, అహ్మదాబాద్‌

అహ్మదాబాద్‌లోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ (ఎన్‌ఐవోహెచ్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: ఆఫీస్‌ అసిస్టెంట్‌-04, స్టెనోగ్రాఫర్‌-04, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌-01.
అర్హత: ఇంటర్‌, డిగ్రీ, ఇంగ్లిష్‌ లేదా హిందీలో టైపింగ్‌, షార్ట్‌హ్యాండ్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 30 ఏళ్లు, మిగిలినవాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. 
దరఖాస్తు ఫీజు: రూ.300.
చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (8-14 సెప్టెంబరు 2018)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు. 
వెబ్‌సైట్‌: http://www.nioh.org/

ప్రవేశాలు
ఐఐఎఫ్‌టీలో ఎంబీఏ

న్యూదిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ)- ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌)
కాల వ్యవధి: రెండేళ్లు. 
కోర్సు ఆఫర్‌ చేస్తున్న ప్రాంగణాలు: న్యూదిల్లీ, కోల్‌కతా, కాకినాడ. 
అర్హత: 50శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 
ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, రైటింగ్‌ స్కిల్‌ అసెస్‌మెంట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. 
పరీక్ష తేది: డిసెంబరు 2. 
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం.
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
చివరి తేది: సెప్టెంబరు 14
వెబ్‌సైట్‌: http://iift.edu

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
ఎన్‌ఐఈ, చెన్నై 

చెన్నైలోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ (ఎన్‌ఐఈ) కింది  కాంట్రాక్టు పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌-12, జూనియర్‌ నర్స్‌-06.
వర్క్‌ లొకేషన్‌: జగిత్యాల, జనగామ.
అర్హత: సైన్స్‌ సబ్జెక్టులతో పదోతరగతి, ఇంటర్‌, రెండేళ్ల పారా మెడికల్‌ వర్క్‌ డిప్లొమా, ఏఎన్‌ఎం సర్టిఫికెట్‌ కోర్సు, అనుభవం. 
వయసు: ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 30 ఏళ్లు, జూనియర్‌ నర్స్‌ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు. 
ఎంపిక: ఇంటర్వ్యూ/ రాతపరీక్ష ఆధారంగా.
ఇంటర్వ్యూ తేది: సెప్టెంబరు 27
వేదిక: ఎన్‌పీఎస్‌పీ యూనిట్‌, సీహెచ్‌ఖీహెచ్‌డబ్ల్యూ కార్యాలయం, డీఎంహెచ్‌ఎస్‌ ప్రాంగణం, సుల్తాన్‌ బజార్‌, కోఠి, హైదరాబాద్‌. http://www.nie.gov.in/careers.php

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని