రిసెర్చ్‌ అనలిస్ట్‌గా...

రిసెర్చ్‌ ఇవాంజెలిజమ్‌ సంస్థ: Sciensation Society ప్రదేశం: హైదరాబాద్‌

Published : 06 Dec 2017 02:23 IST

తాజా ఇంటర్న్‌షిప్స్‌
రిసెర్చ్‌ అనలిస్ట్‌గా...

* రిసెర్చ్‌ ఇవాంజెలిజమ్‌
సంస్థ: Sciensation Society
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6000- రూ.10,000
లింకు: internshala.com/i/7346
గడువు: డిసెంబరు 14, 2017
అర్హత: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.

* హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)
సంస్థ: Next Education India
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7500- రూ.8500
లింకు: internshala.com/i/7347
గడువు: డిసెంబరు 13, 2017
అర్హత: ఎంఎస్‌ ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

* మొబైల్‌ ఆప్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: Acre2feet
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
లింకు: internshala.com/i/7348
గడువు: డిసెంబరు 13, 2017
అర్హత: జావా, లైనక్స్‌, సీ, సీ++ ప్రోగ్రామింగ్‌, ఆండ్రాయిడ్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

* ఆపరేషన్స్‌
సంస్థ: HungerBox
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.14,000
లింకు: internshala.com/i/7349
గడువు: డిసెంబరు 12, 2017
అర్హత: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.

* రిసెర్చ్‌ అనలిస్ట్‌
సంస్థ: Cogniz Capital
ప్రదేశం: సికింద్రాబాద్‌, హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7000
లింకు: internshala.com/i/7350
గడువు: డిసెంబరు 12, 2017
అర్హత: ఎంఎస్‌ ఆఫీస్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.

* బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)
సంస్థ: Atco Interiors
ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.8000- రూ.15,000
లింకు: internshala.com/i/7351
గడువు: డిసెంబరు 13, 2017
అర్హత: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.

* గ్రాఫిక్‌ డిజైన్‌
సంస్థ: PDA TradeFairs
ప్రదేశం: బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
లింకు: internshala.com/i/7352
గడువు: డిసెంబరు 14, 2017
అర్హత: హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌ నైపుణ్యాలు ఉన్నవారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని