స్పోర్ట్స్‌ కోచింగ్‌లో.. తాజా ఇంటర్న్‌షిప్‌లు

ఫ్యాషన్‌ కన్సల్టెంట్‌ సంస్థ: Reliance Brands ప్రదేశం: చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు స్టైపెండ్‌: నెలకు రూ.10,000 లింకు: internshala.com/i/7491 గడువు: డిసెంబరు 19, 2017 అర్హులు: ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యాలు ఉన్నవారు.

Published : 11 Dec 2017 02:21 IST

స్పోర్ట్స్‌ కోచింగ్‌లో.. తాజా ఇంటర్న్‌షిప్‌లు

* ఫ్యాషన్‌ కన్సల్టెంట్‌
సంస్థ: Reliance Brands
ప్రదేశం: చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
లింకు: internshala.com/i/7491
గడువు: డిసెంబరు 19, 2017
అర్హులు: ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యాలు ఉన్నవారు.

* కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: Tutor panorama
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5000
లింకు: internshala.com/i/7492
గడువు: డిసెంబరు 20, 2017
అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.

* గ్రాఫిక్‌ డిజైన్‌
సంస్థ: Tutor panorama
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4000- రూ.5000
లింకు: internshala.com/i/7493
గడువు: డిసెంబరు 20, 2017
అర్హులు: అడొబ్‌ ఫొటోషాప్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

* డేటా సైన్స్‌
సంస్థ: TradeVigil
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
లింకు: internshala.com/i/7494
గడువు: డిసెంబరు 20, 2017
అర్హులు: పైథాన్‌, ఎస్‌క్యూఎల్‌, హడూప్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

* రిటైల్‌ ఆపరేషన్స్‌
సంస్థ: PUMA Sports
ప్రదేశం: చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.7000
లింకు: internshala.com/i/7495
గడువు: డిసెంబరు 15, 2017
అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.

* మార్కెటింగ్‌
సంస్థ: Treebo Hotels
ప్రదేశం: బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.8000
లింకు: internshala.com/i/7496
గడువు: డిసెంబరు 20, 2017
అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.

* స్పోర్ట్స్‌ కోచింగ్‌
సంస్థ: Urban Trainers
ప్రదేశం: బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.5000
లింకు: internshala.com/i/7498
గడువు: డిసెంబరు 20, 2017
అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని