ఫ్యాషన్‌ డిజైన్‌లో..

అర్హత: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ...

Published : 03 Jan 2018 02:44 IST

తాజా ఇంటర్న్‌షిప్స్‌
ఫ్యాషన్‌ డిజైన్‌లో..


**మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌ సంస్థ:Tool, Die & Mould Engineering Specialist
ప్రదేశం: వర్క్‌ ఫ్రం హోం
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
లింకు:internshala.com/i/7995
గడువు: జనవరి 10, 2018
అర్హత: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.

** ఫ్యాషన్‌ డిజైన్‌
సంస్థ: KIRAAH
ప్రదేశం: వర్క్‌ ఫ్రం హోం
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
లింకు:internshala.com/i/7996
గడువు: జనవరి 13, 2018
అర్హత: ఫ్యాషన్‌ డిజైనింగ్‌, స్కెచ్‌, ఇంగ్లిష్‌, తమిళ భాషా నైపుణ్యాలు ఉన్నవారు.

** బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)
సంస్థ: Thinktel Solutions
ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
లింకు: internshala.com/i/7997
గడువు: జనవరి 10, 2018
అర్హత: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.

** హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)
సంస్థ: Cogniz Capital
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
లింకు: internshala.com/i/7998
గడువు: జనవరి 10, 2018
అర్హత: ఎంఎస్‌ పవర్‌పాయింట్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

** ఫైనాన్స్‌
సంస్థ: Zenoti ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
లింకు: internshala.com/i/7999
గడువు: జనవరి 11, 2018
అర్హత: ఎంఎస్‌ ఆఫీస్‌, అకౌంటింగ్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు.


మరిన్ని ఇంటర్న్‌షిప్‌లకు www.eenadupratibha.net చూడవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని