తాజా ఇంటర్న్‌షిప్స్‌

సంస్థ: BookMyShow ప్రదేశం: హైదరాబాద్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5000 లింకు: internshala.com/i/8656 గడువు: ఫిబ్రవరి 5, 2018 అర్హులు: ఎంఎస్‌ ఆఫీస్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు...

Published : 31 Jan 2018 00:55 IST

తాజా ఇంటర్న్‌షిప్స్‌
కెమికల్‌ సింథసిస్‌లో..

ఆపరేషన్స్‌

సంస్థ: BookMyShow  
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5000
లింకు: internshala.com/i/8656
గడువు: ఫిబ్రవరి 5, 2018
అర్హులు: ఎంఎస్‌ ఆఫీస్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.

ఈవెంట్‌ కోఆర్డినేషన్‌

సంస్థ: Strategy and Business Solutions
ప్రదేశం: అనంతపురం, గుంటూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు, విజయవాడ, తిరుపతి
స్టైపెండ్‌: వారానికి రూ.3000
లింకు: internshala.com/i/8657
గడువు: ఫిబ్రవరి 5, 2018
అర్హులు: ఎంఎస్‌ ఎక్సెల్‌ నైపుణ్యాలు  ఉన్నవారు.

కెమికల్‌ సింథసిస్‌  

సంస్థ: Biocon Limited
ప్రదేశం: విశాఖపట్నం, హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8000 
లింకు: internshala.com/i/8659
గడువు: ఫిబ్రవరి 6, 2018 
అర్హులు: కెమిస్ట్రీ అర్హతగా ఉన్నవారు.

సేల్స్‌ అండ్‌ ఇన్‌ స్టోర్‌ ఆపరేషన్స్‌  

సంస్థ: Marks and Spencer
ప్రదేశం: హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.8000 
లింకు: internshala.com/i/8662
గడువు: ఫిబ్రవరి 7, 2018
అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని