ఫీల్డ్‌ మార్కెటింగ్‌లో!

ఆపరేషన్స్‌ సంస్థ: Stealth Mode (IoT Startup) ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు స్టైపెండ్‌: నెలకు రూ.2500...

Published : 20 Feb 2018 02:53 IST

తాజా ఇంటర్న్‌షిప్స్‌
ఫీల్డ్‌ మార్కెటింగ్‌లో!

ఆపరేషన్స్‌
సంస్థ: Stealth Mode (IoT Startup)
ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.2500
లింకు: internshala.com/i/9179
గడువు: ఫిబ్రవరి 28, 2018
అర్హులు: ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ పవర్‌పాయింట్‌
సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
సంస్థ:Franchise Alpha
ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.5000
లింకు: internshala.com/i/9181
గడువు: ఫిబ్రవరి 28, 2018
అర్హులు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు.
ఫీల్డ్‌ మార్కెటింగ్‌
సంస్థ:WhizJuniors
ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.5000
లింకు: internshala.com/i/9183
గడువు: ఫిబ్రవరి 27, 2018
అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.
మార్కెటింగ్‌
సంస్థ: CupShup
ప్రదేశం:హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2500-రూ.5000
లింకు: internshala.com/i/9185
గడువు: ఫిబ్రవరి 27, 2018
అర్హులు:ఎంఎస్‌ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు.
హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)
సంస్థ: VAM TECHSOL
ప్రదేశం: హైదరాబాద్‌ స్టైపెండ్‌: నెలకు రూ.6000
లింకు:internshala.com/i/9186
గడువు: ఫిబ్రవరి 28, 2018
అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ. మరిన్ని ఇంటర్న్‌షిప్‌లకు www.eenadupratibha.net మ చూడవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని