‌ గేమ్‌ డెవలప్‌మెంట్‌లో

సంస్థ: FinTown ప్రదేశం: హైదరాబాద్‌ స్టైపెండ్‌: నెలకు రూ.8000- రూ.16,000 లింకు: internshala.com/i/9187 గడువు: మార్చి 21, 2018...

Published : 28 Feb 2018 01:56 IST

తాజా ఇంటర్న్‌షిప్స్
‌ గేమ్‌ డెవలప్‌మెంట్‌లో

గ్రాఫిక్‌ డిజైన్‌

 సంస్థ: FinTown
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8000- రూ.16,000
లింకు: internshala.com/i/9187
గడువు: మార్చి 21, 2018
అర్హులు: అడొబ్‌ ఫొటోషాప్‌, అడొబ్‌ ఇలస్‌ట్రేటర్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

వెబ్‌ డెవలప్‌మెంట్‌  

సంస్థ: Keansa Solutions
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3000
లింకు: internshala.com/i/9189
గడువు: ఫిబ్రవరి 28, 2018
అర్హులు: Java, MySQL, jQuery,
SQL, JSP, Node.js, DBMS నైపుణ్యాలు ఉన్నవారు.

గేమ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: M19G
ప్రదేశం: వర్క్‌ ఫ్రం హోం
స్టైపెండ్‌: నెలకు రూ.8000-రూ.11000
లింకు: internshala.com/i/9190
గడువు: మార్చి 1, 2018
అర్హులు: GitHub, C++, Node.js నైపుణ్యాలు   ఉన్నవారు.

వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: Indiashares
ప్రదేశం: వర్క్‌ ఫ్రం హోం
స్టైపెండ్‌: నెలకు రూ.5000
లింకు: internshala.com/i/9191
గడువు: ఫిబ్రవరి 28, 2018
అర్హులు: హెచ్‌టీఎంఎల్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని