గ్రాఫిక్‌ డిజైన్‌లో..

సంస్థ: Hungama Digital Media Entertainment ప్రదేశం: హైదరాబాద్‌...

Published : 13 Mar 2018 01:17 IST

తాజా ఇంటర్న్‌షిప్స్‌
గ్రాఫిక్‌ డిజైన్‌లో..

వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: Hungama Digital Media Entertainment
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
లింకు: internshala.com/i/9558
గడువు: మార్చి 14, 2018
అర్హులు: హెచ్‌టీఎంఎల్‌, సీ, డేటాస్ట్రక్చర్స్‌, సీ++ ప్రోగ్రామింగ్‌, ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: Hungama Digital Media Entertainment
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
లింకు: internshala.com/i/9559
గడువు: మార్చి 14, 2018
అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, గ్రాడ్యుయేట్లూ.

లైవ్‌ ఆపరేషన్స్‌

సంస్థ: Uber
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
లింకు: internshala.com/i/9560
గడువు: మార్చి 14, 2018
అర్హులు: ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో నైపుణ్యం ఉన్నవారు.

లీడ్‌ జనరేషన్‌

సంస్థ: Tata Community Initiatives Trust
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2000 లింకు: internshala.com/i/9561
గడువు: మార్చి 12, 2018
అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, గ్రాడ్యుయేట్లూ.

అకౌంట్స్‌

సంస్థ: Marico Limited
ప్రదేశం: హైదరాబాద్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
లింకు: internshala.com/i/9562
గడువు: మార్చి 9, 2018
అర్హులు: ఎంఎస్‌ ఆఫీస్‌, అకౌంటింగ్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.

ఫైనాన్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఎన్‌ఎస్‌ఈ

సంస్థ: Star Fing
ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
లింకు: internshala.com/i/9563
గడువు: మార్చి 10, 2018
అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని