కంటెంట్‌ రైటింగ్‌లో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ . సంస్థ: The SMarketers. ప్రదేశం: హైదరాబాద్‌ . స్టైపెండ్‌: నెలకు రూ.10,000 . లింకు: internshala.com/i/10392....

Published : 16 Apr 2018 01:23 IST

తాజా ఇంటర్న్‌షిప్స్‌
కంటెంట్‌ రైటింగ్‌లో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌  

* సంస్థ: The SMarketers
* ప్రదేశం: హైదరాబాద్‌
* స్టైపెండ్‌: నెలకు రూ.10,000
* లింకు: internshala.com/i/10392
* గడువు: ఏప్రిల్‌ 18, 2018
* అర్హులు: ఎంఎస్‌ ఆఫీస్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌ నైపుణ్యాలున్నవారు.

రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌  

* సంస్థ: I-Globus Consulting
* ప్రదేశం: హైదరాబాద్‌
* స్టైపెండ్‌: నెలకు రూ.12,000-రూ.20,000
* లింకు: internshala.com/i/10394
* గడువు: ఏప్రిల్‌ 18, 2018
* అర్హులు: తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

ఆపరేషన్స్‌  

* సంస్థ: Tectotron
* ప్రదేశం: హైదరాబాద్‌
* స్టైపెండ్‌: నెలకు రూ.8000
* లింకు: internshala.com/i/10396
* గడువు: ఏప్రిల్‌ 18, 2018
* అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.

కంటెంట్‌ రైటింగ్‌

* సంస్థ: National Skills Network-NSN
* ప్రదేశం: హైదరాబాద్‌
* స్టైపెండ్‌: నెలకు రూ.10,000-రూ.12,000
* లింకు: internshala.com/i/10397
* గడువు: ఏప్రిల్‌ 18, 2018
* అర్హులు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, కాపీ రైటింగ్‌ నైపుణ్యాలున్నవారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని