ఫీల్డ్‌ సేల్స్‌లో..

సంస్థ: TeamLease Services ప్రదేశం: హైదరాబాద్‌ స్టైపెండ్‌: నెలకు రూ.15,000-రూ.20,000 లింకు: internshala.com/i/10743 గడువు: మే 2, 2018 అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు....

Published : 24 Apr 2018 01:51 IST

తాజా ఇంటర్న్‌షిప్స్‌
ఫీల్డ్‌ సేల్స్‌లో..

కౌన్సెలింగ్‌

* సంస్థ: Nirmaan Vidya Helpline
* ప్రదేశం: హైదరాబాద్‌
* స్టైపెండ్‌: నెలకు రూ.3000
* లింకు: internshala.com/i/10739
* గడువు: మే 2, 2018
* అర్హులు: ఎంఎస్‌ వర్డ్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.

ఫీల్డ్‌ సేల్స్‌

* సంస్థ: TeamLease Services
* ప్రదేశం: హైదరాబాద్‌
* స్టైపెండ్‌: నెలకు రూ.15,000-రూ.20,000
* లింకు: internshala.com/i/10743
* గడువు: మే 2, 2018
* అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.

మార్కెటింగ్‌

* సంస్థ: Ikyaa Solutions
* ప్రదేశం: హైదరాబాద్‌
* స్టైపెండ్‌: నెలకు రూ.7500
* లింకు: internshala.com/i/10740
* గడువు: ఏప్రిల్‌ 29, 2018
* అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.

యూఐ/ యూఎక్స్‌ డిజైన్‌

* సంస్థ: Futuristic Labs
* ప్రదేశం: హైదరాబాద్‌
* స్టైపెండ్‌: నెలకు రూ.8000-రూ.12,000
* లింకు: internshala.com/i/10741
* గడువు: మే 2, 2018
* అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ) డెవలప్‌మెంట్‌, స్టోరీబోర్డింగ్‌, యూఐ, యూఎక్స్‌ డిజైన్‌, స్కెచ్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)  

* సంస్థ: Color Me Mine
* ప్రదేశం: హైదరాబాద్‌
* స్టైపెండ్‌: నెలకు రూ.8000-రూ.12,000
* లింకు: internshala.com/i/10742
* అర్హులు: ఎంఎస్‌ ఆఫీస్‌, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యాలు ఉన్నవారు.

వెబ్‌ డెవలప్‌మెంట్‌  

* సంస్థ: Vedam Studios
* ప్రదేశం: హైదరాబాద్‌
* స్టైపెండ్‌: నెలకు రూ.5000
* లింకు: internshala.com/i/10744
* గడువు: మే 2, 2018
* అర్హులు: పీహెచ్‌పీ, జూమ్లా, వర్డ్‌ప్రెస్‌, మాగ్నెటో, కోడ్‌ఇగ్నైటర్‌, లారావెల్‌

గ్రాఫిక్‌ డిజైన్‌  

* సంస్థ: Futuristic Labs
* ప్రదేశం: హైదరాబాద్‌
* స్టైపెండ్‌: నెలకు రూ.8000-రూ.12,000
* లింకు: internshala.com/i/10745
* గడువు: మే 2, 2018
* అర్హులు: అడోబ్‌ ఫొటోషాప్‌, అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, కీషాట్‌, స్కెచ్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌

* సంస్థ: Possibillion Software Technologies
* ప్రదేశం: సికింద్రాబాద్‌, హైదరాబాద్‌
* స్టైపెండ్‌: నెలకు రూ.10,000-రూ.12,000
* లింకు: internshala.com/i/10746
* గడువు: మే 2, 2018
* అర్హులు: రాస్‌బెర్రీ పీఐ నైపుణ్యాలు ఉన్నవారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని