కస్టమర్‌ సర్వీస్‌లో..

అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలున్నవారు.....

Published : 11 Jul 2018 01:58 IST

తాజా ఇంటర్న్‌షిప్స్‌
కస్టమర్‌ సర్వీస్‌లో..

ఆపరేషన్స్‌
సంస్థ: Uber
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
లింకు: internshala.com/i/12594
గడువు: జులై 16, 2018
అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలున్నవారు.
బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)
సంస్థ: MobiKwik
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
లింకు: internshala.com/i/12595
గడువు: జులై 16, 2018
అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.
కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: Autozhop India
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5000-రూ.8000
లింకు: internshala.com/i/12596
గడువు: జులై 18, 2018
అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.
కస్టమర్‌ సర్వీస్‌
సంస్థ: Seminole Tech
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000-రూ.20,000
లింకు: internshala.com/i/12597
గడువు: జులై 18, 2018
అర్హులు: ఆంగ్లం, హిందీ భాషా నైపుణ్యాలు ఉన్నవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు