ఎర్త్‌సైన్సెస్‌ ఎంత మెరుగు?

బీటెక్ (మెకానికల్) 2012లో పూర్తిచేశాను. దూరవిద్య ద్వారా ఎంటెక్ చేయాలనుకుంటున్నాను. కుదురుతుందా? కళాశాలల వివరాలు తెలియజేయండి.

Published : 15 Jan 2016 17:06 IST

ఎర్త్‌సైన్సెస్‌ ఎంత మెరుగు?


బీటెక్‌ (మెకానికల్‌) 2012లో పూర్తిచేశాను. దూరవిద్య ద్వారా ఎంటెక్‌ చేయాలనుకుం టున్నాను. కుదురుతుందా? కళాశాలల వివరాలు తెలియజేయండి. - దివ్య

బీటెక్‌ (మెకానికల్‌) పూర్తిచేసిన మీరు దూరవిద్య ద్వారా ఎంటెక్‌ చేసే అవకాశం లేదు. ఎంటెక్‌ను దూరవిద్య ద్వారా చేయడానికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌) లాంటి కోర్సులకు మాత్రమే అతి తక్కువ అవకాశాలున్నాయి. గతంలో చెప్పినట్లుగా ప్రొఫెషనల్‌ కోర్సులను ప్రత్యక్ష విద్య ద్వారా కళాశాలలో చదివితేనే విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉండి మెరుగైన ఉద్యోగావకాశాలుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు