దరఖాస్తు చేశారా?

తెలంగాణ వెటర్నరీ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా ప్రవేశాలు, అర్హత: పదోతరగతి, చివరి తేదీ: జూన్‌ 28....

Published : 28 Jun 2018 02:15 IST

దరఖాస్తు చేశారా?

దరఖాస్తు తేదీలు ముగియనున్న నోటిఫికేషన్ల వివరాలను మరోసారి అభ్యర్థుల దృష్టికి తీసుకొస్తున్నాం. ఆయా ప్రకటనల పూర్తివివరాలను www.eenadupratibha.net లో చూడవచ్చు.
* తెలంగాణ వెటర్నరీ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా ప్రవేశాలు, అర్హత: పదోతరగతి, చివరి తేదీ: జూన్‌ 28
* తెలంగాణలో 18,428 పోలీసు ఉద్యోగాలు  అర్హత: ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌, చివరి తేదీ: జూన్‌ 30
* ఇండియన్‌ రైల్వేస్‌లో 9739 కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులు,  అర్హత: పదోతరగతి, డిగ్రీ; చివరి తేదీ: జూన్‌ 30
* టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌లో 107 జేఏఓ పోస్టులు,  అర్హత: బీకామ్‌ లేదా ఎంకామ్‌ లేదా సీఏ/ ఐసీడబ్ల్యూఏ-ఇంటర్‌, చివరి తేదీ: జూన్‌ 30
* సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీలో యూజీ, పీజీ ప్రవేశాలు, చివరి తేదీ: జూన్‌ 30; అర్హత: ఇంటర్‌, డిగ్రీ
* ఐబీపీఎస్‌- ఆర్‌ఆర్‌బీల్లో 10,190 ఖాళీలు చివరి తేదీ: జులై 2, అర్హత: ఏదైనా డిగ్రీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని