కంటెంట్‌ రైటింగ్‌లో...

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) సంస్థ: MakeMyTrip ఎక్కడ: హైదరాబాద్‌ .....

Updated : 08 Dec 2022 20:23 IST

తాజా ఇంటర్న్‌షిప్స్‌

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) 
సంస్థ: MakeMyTrip
ఎక్కడ: హైదరాబాద్‌ 
స్టైపెండ్‌: రూ. 10,000 /నెలకు
లింక్‌: internshala.com/i/12755
చివరి తేదీ: 24th July 2018
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులు/ తాజా గ్రాడ్యుయేట్లు 
డిజిటల్‌ మార్కెటింగ్‌ 
సంస్థ: 9 అండ్‌ 9
ఎక్కడ: హైదరాబాద్‌
స్టైపెండ్‌: రూ.  5,000 /నెలకు
లింక్‌: internshala.com/i/12756
చివరి తేదీ: 24th July2018
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులు/ తాజా గ్రాడ్యుయేట్లు 
హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌) 
సంస్థ: Zenoti
ఎక్కడ: హైదరాబాద్‌ 
స్టైపెండ్‌: రూ. 15,000 /నెలకు
లింక్‌: internshala.com/i/12757
చివరి తేదీ: 26్మ్త ర్యిః్వ 2018
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులు/ తాజా గ్రాడ్యుయేట్లు 
బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) 
సంస్థ: PhonePe
ఎక్కడ: హైదరాబాద్‌ 
స్టైపెండ్‌: రూ. 10,000/నెలకు
లింక్‌: internshala.com/i/12758
చివరి తేదీ: 25th July 2018
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులు/ తాజా గ్రాడ్యుయేట్లు 
కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: Montaigne Smart Business Solutions
ఎక్కడ: హైదరాబాద్‌ 
స్టైపెండ్‌: రూ. 15,000/నెలకు
లింక్‌: internshala.com/i/12759
చివరి తేదీ: 26్మ్త ర్యిః్వ 2018
ఎవరు అర్హులు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌లో నైపుణ్యాలున్నవారు
కౌన్సెలింగ్‌ అండ్‌ సేల్స్‌
సంస్థ: Sciensation Society
ఎక్కడ: హైదరాబాద్‌ 
స్టైపెండ్‌: రూ. 15,000/నెలకు
లింక్‌: internshala.com/i/12760
చివరి తేదీ: 26th July2018
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులు/ తాజా గ్రాడ్యుయేట్లు 
గ్రాఫిక్‌ డిజైన్‌ సంస్థ: Hoopla
ఎక్కడ: హైదరాబాద్‌ 
స్టైపెండ్‌: రూ. 4,000/నెలకు
లింక్‌: internshala.com/i/12761
చివరి తేదీ: 26th July 2018
ఎవరు అర్హులు: అడోబ్‌ ఫోటోషాప్‌, కోరల్‌ డ్రా నైపుణ్యాలున్నవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని