Periya Purana: పెరియ పురాణంలో ప్రముఖుడు కన్నప్ప!

మనిషి నమ్మకాల నుంచే మతం పుట్టింది. క్రమంగా సమాజ జీవనంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. ఆదిమానవుడు మొదట ప్రకృతి శక్తులనే దైవంగా భావిస్తే, నాగరిక సమాజాలు నిర్దిష్ట రూపాలను దేవతలుగా కొలిచాయి.

Published : 19 Jun 2024 01:38 IST

టీఆర్‌టీ 2024 - చరిత్ర

మనిషి నమ్మకాల నుంచే మతం పుట్టింది. క్రమంగా సమాజ జీవనంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. ఆదిమానవుడు మొదట ప్రకృతి శక్తులనే దైవంగా భావిస్తే, నాగరిక సమాజాలు నిర్దిష్ట రూపాలను దేవతలుగా కొలిచాయి. సింధు నాగరికత నుంచే ఈ విధానం కనిపిస్తుంది.  ఆర్యుల రాకతో వైదిక సంస్కృతి ప్రబలి కులాలు, కట్టుబాట్లు, వర్ణవ్యవస్థలు రూపుదిద్దుకున్నాయి. హైందవ మత విధానాల్లోని తార్కికతను ప్రశ్నిస్తూ బౌద్ధ, జైన మతాలు విప్లవాత్మక సంస్కరణలను తెచ్చాయి. ప్రాచీన కాలంలో ఉపఖండంలో మత విశ్వాసాల పరిణామక్రమం, సమాజంలో వచ్చిన మార్పులను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దేశంలో ప్రాంతాల వారీగా స్థిరపడిన సంప్రదాయాలు, అత్యధికులు కొలిచే దేవతలు, చారిత్రక ప్రాధాన్యం ఉన్న స్థలాలు, నిర్మాణాల గురించి అవగాహన కలిగి ఉండాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని