Model questions: పవనాల దిశను సూచించే స్టార్‌ చిత్రాలు!

అంతరిక్ష సాంకేతికతలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ రిమోట్‌ సెన్సింగ్, జీఐఎస్, జీపీఎస్‌ తదితర టెక్నాలజీలను ప్రజోపయోగ కార్యక్రమాలకు విరివిగా వినియోగిస్తోంది.

Published : 10 Jul 2024 00:40 IST

విపత్తు నిర్వహణ

అంతరిక్ష సాంకేతికతలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ రిమోట్‌ సెన్సింగ్, జీఐఎస్, జీపీఎస్‌ తదితర టెక్నాలజీలను ప్రజోపయోగ కార్యక్రమాలకు విరివిగా వినియోగిస్తోంది. విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, సమాచార వ్యవస్థల్లో ఈ సాంకేతికతలే ఇప్పుడు కీలకంగా మారాయి. ఇవి పనిచేసే విధానం, వీటిలోని  పరికరాలతోపాటు రాడార్లు, స్కానర్లు, రకరకాల మ్యాపులు సంబంధిత అంశాలపై పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక అవగాహన ఉండాలి. దేశంలో రిమోట్‌ సెన్సింగ్‌ను వాడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు, అవి అందిస్తున్న సేవలు, ఉపగ్రహాల్లో ఉండే వివిధ సెన్సర్లు, వాటి  ప్రయోజనాలు, ప్రత్యేకతల గురించి పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని