Nationalism: దేశాలను సృష్టించిన జాతీయవాదం!

ఆధునిక కాలంలో ఐరోపా కేంద్రంగా సంభవించిన పరిణామాలు చరిత్రపై బలమైన ముద్ర వేసి, మొత్తం ప్రపంచ గతినే మలుపు తిప్పాయి. పద్దెనిమిదో శతాబ్దంలో ఫ్రెంచ్‌ విప్లవం రాజకీయ, సామాజిక,

Published : 13 Jun 2024 01:09 IST

టీఆర్‌టీ - 2024 
చరిత్ర

ఆధునిక కాలంలో ఐరోపా కేంద్రంగా సంభవించిన పరిణామాలు చరిత్రపై బలమైన ముద్ర వేసి, మొత్తం ప్రపంచ గతినే మలుపు తిప్పాయి. పద్దెనిమిదో శతాబ్దంలో ఫ్రెంచ్‌ విప్లవం రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పులకు నాంది పలికితే, తర్వాతి శతాబ్దంలో ప్రబలిన జాతీయవాద భావాలు జర్మనీ, ఇటలీల ఏకీకరణలకు దారితీశాయి. ఉమ్మడి భాష, సంప్రదాయాలు, ఆర్థిక ప్రయోజనాలే ప్రాతిపదికగా సాగిన ఈ ఉద్యమాలు శక్తిమంతమైన దేశాల సృష్టికి కారణమైన తీరుపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రష్యా నుంచి జర్మనీ అవతరణ వరకు, రోమన్‌ సామ్రాజ్య శిథిలాల నుంచి ఇటలీ పునర్నిర్మాణం వరకు జరిగిన సంఘటనలు, యుద్ధాలు, వాటి ఫలితాలు, కీలక వ్యక్తుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని